ABP Desam Top 10, 21 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 21 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Hamza Burhan Killed: భారతదేశాన్ని వణికించిన 2019 పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్న కీలక సూత్రధారుల్లో ఒకడైన హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. Read More
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Digital Legacy: మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక కుటుంబం, తమ m కుటుంబ సభ్యుడి లాక్ చేయబడిన iPhone మరియు iCloud ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవహారం అక్కడి సివిల్ కోర్టుకు చేరింది. Read More
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
AP Tenth Supplementary Exam Hall Tickets | ఏపీలో మే 25 నుండి జూన్ 4 వరకు జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
Tollywood Crisis: టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?
Telugu Producers Guild: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య రేగుతున్న షేరింగ్ వివాదంపై ముదురుతోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ డైలాలుగు చెబుతున్నారు. Read More
Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks
మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More
PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ
PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More
Night Heat Wave : నైట్ హీట్ వేవ్ వల్ల డెత్ రేట్ పెరుగుతుందంట.. రాత్రుళ్లు పెరిగే ఉష్ణోగ్రతలతో జాగ్రత్త అంటోన్న నిపుణులు
Night Heat Wave Alert : పగలే కాదు రాత్రుళ్లు కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలాంటి వేడిలో ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. Read More
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
ప్రస్తుతం బ్యాంకులు, వాటి యాప్‌లు కొన్ని రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ కొత్త పథకాలలోనే అధిక రాబడి ఉండగా, అందుకు కొన్ని కండీషన్లు ఉన్నాయి. Read More
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















