News
News
X

ABP Desam Top 10, 21 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 21 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Rohini, Roopa transferred : వాళ్లిద్దరికీ పోస్టింగ్‌లు లేకుండా బదిలీ - కర్ణాటక సర్కార్ చర్యలు!

    సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్న రోహిణి సింధూరి, రూపా ముద్గల్ లను పోస్టింగ్ లేకుండా కర్ణాటక సర్కార్ బదిలీ చేసింది. Read More

  2. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

    గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

  3. Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!

    ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది. Read More

  4. TSRIMC Admissions: టీఎస్‌పీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు, అర్హతలివే!

    దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. Read More

  5. Singer Smita: నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నదే ప్రేక్షకులు, నాని సంచలన వ్యాఖ్యలు

    సినిమా పరిశ్రమలో నెపొటిజంపై హీరోలు రానా, నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులే నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నారంటూ విమర్శించారు. ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షో ఈ కామెంట్స్ చేశారు. Read More

  6. No Entry Trailer: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్

    ఆండ్రియా నటించిన ‘నో ఎంట్రీ‘ ట్రైలర్ వచ్చేసింది. కుక్కల బలాన్ని పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన పరిశోధన ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే కథతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. Read More

  7. T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!

    ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

  8. Prithvi Shaw Selfie Controversy: పృథ్వీ షా ‘సెల్ఫీ’ గొడవ కేసులో నిందితులకు ఊరట - నలుగురికి బెయిల్!

    భారత క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ గొడవ కేసులో సప్నా గిల్ సహా మిగతా ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. Read More

  9. అంతమందిని ప్రేమిస్తే ఇంతే - ప్రియుడి పెళ్లిలో మాజీ ప్రియురాళ్ల హంగామా - ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్!

    తమని మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ఒక వ్యక్తికి అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్స్ దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పారు. Read More

  10. Tax Calculator : కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది బెటర్? ట్యాక్స్ కాలిక్యులేటర్ తో ఇలా చెక్ చేసుకోండి!

    Tax Calculator : ఆదాయపు పన్ను విభాగం... చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలపై అవగాహన కల్పించేందుకు, ఏ విధానం లాభదాయకమో లెక్కలు వేసుకోడానికి పన్ను కాలిక్యులేటర్‌ అందుబాటులోకి తెచ్చింది. Read More

Published at : 21 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

టాప్ స్టోరీస్

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?