News
News
X

ABP Desam Top 10, 20 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 20 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. US Shooting: నైట్‌ క్లబ్‌లో కాల్పుల మోత- ఐదుగురు మృతి, 18 మందికి గాయాలు!

  US Shooting: అమెరికాలోని ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. Read More

 2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

  ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

 3. News Reels

 4. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

  వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

 5. AU Audio - Music Courses: ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!

  సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. Read More

 6. Lokesh Kanagaraj: లోకేష్ మల్టీవర్స్‌లో విజయ్ - ఒకే సినిమాలో విజయ్, కమల్, సూర్య, కార్తీ?

  విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో రానున్న సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుందని తెలుస్తోంది. Read More

 7. Chiranjeevi: అక్కడ తిట్టడం, లేదంటే తిట్టించుకోవడం చేతకావాలి - అందుకే సినిమాల్లోకి తిరిగి వచ్చేశా: చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసిన చాలా కాలం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రంగంలో రాణించడం చాలా కష్టం అన్నారు. అవసరం లేకున్నా తిట్టడం, తిట్లు పడటం చేతనైతేనే అక్కడ సక్సెస్ అవుతారని చెప్పారు. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. ఈ ఆహారం తింటే అస్సలు ముసలోళ్లే కారు, ఏ వయస్సులో ఏం తీసుకోవాలంటే..

  ఈ వయస్సులో తినాల్సింది ఆ వయస్సులో తినాలని పెద్దలు అంటారు. యూకేకు చెందిన వైద్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు. మరి, మీరున్న వయస్సులో ఏయే ఆహారాలు తింటే వృద్ధాప్యాన్ని వాయిదా వేయొచ్చు చూడండి. Read More

 11. Petrol-Diesel Price, 20 November 2022: ముడి చమురు రేటు భారీగా పతనం, మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.82 డాలర్లు తగ్గి 86.96 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.63 డాలర్లు తగ్గి 79.01 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 20 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Viral Video: పిల్ల మొసలిని క్షణాల్లో మింగేసిన పెద్ద మొసలి - వైరల్ వీడియో

Viral Video: పిల్ల మొసలిని క్షణాల్లో మింగేసిన పెద్ద మొసలి - వైరల్ వీడియో

Gujarat Election 2022: మోడీ అనే పేరొక్కటి చాలు కదా, ఊరికే ప్రచారం చేసుకోడం ఎందుకో - గహ్లోట్ కౌంటర్

Gujarat Election 2022: మోడీ అనే పేరొక్కటి చాలు కదా, ఊరికే ప్రచారం చేసుకోడం ఎందుకో - గహ్లోట్ కౌంటర్

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

Ganja Smuggling: ‘పుష్ప’ సినిమాని మించిన అతితెలివి! స్మగ్లర్లను చాకచక్యంగా పట్టేసిన పోలీసులు

Ganja Smuggling: ‘పుష్ప’ సినిమాని మించిన అతితెలివి! స్మగ్లర్లను చాకచక్యంగా పట్టేసిన పోలీసులు

Covid Outbreak: బ్రేక్ ఇచ్చి మళ్లీ భయపెడుతున్న కరోనా, పలు దేశాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు

Covid Outbreak: బ్రేక్ ఇచ్చి మళ్లీ భయపెడుతున్న కరోనా, పలు దేశాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?