అన్వేషించండి

ABP Desam Top 10, 2 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

Check Top 10 ABP Desam Evening Headlines, 2 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 2 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!

    WhatsApp AI Identifier: మెటా వాట్సప్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఏఐ కంటెంట్, ఏఐ ఇమేజ్‌లు, ఏఐ వీడియో, ఆడియాలోను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. Read More

  3. Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

    టిమ్ కుక్ Apple CEO పదవికి రాజీనామా చేశారు, ఇకపై ఆయన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం. Read More

  4. Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!

    Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. India Historic Hockey Milestone: జర్మనీని చిత్తు చేసి 52 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమిండియా.. జట్టుకు 50 లక్షల బంపర్ నజరానా ప్ర‌కటించిన హాకీ ఇండియా

    వరల్డ్ కప్‌లో ఐదో స్థానం సాధించి చారిత్రాత్మక రికార్డు సృష్టించిన భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల రివార్డును తాజాగా ప్రకటించింది. Read More

  8. Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 

    Praggnanandhaa Record: ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్‌ను గెలిచి చరిత్ర సృష్టించారు. ఆయనకు 200,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. ఫైనల్‌లో యునైటెడ్ స్టేట్స్‌కు ప్లేయర్‌ను ఓడించారు. Read More

  9. Iron-Rich Foods : ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోశ తినవచ్చా? ఈ తప్పులు చేస్తే శోషణ కష్టమే

    Iron Deficiency : ఐరన్ లోపం ఉంటే కేవలం ఐరన్ అందించే ఫుడ్స్ తింటే సరిపోదని చెప్తున్నారు నిపుణులు. వాటితో పాటు మరికొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకుంటేనే ఐరన్ను శరీరం శోషించుకుంటుందని చెప్తున్నారు. Read More

  10. Credit Card Eligibility: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు

    Credit Card Without Bank Account: క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్, ఆదాయానికి సంబంధించిన కొన్ని అవసరమైన పత్రాలు సమర్పించాలి. అకౌంట్ లేకున్నా బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తాయి. Read More

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secular Social Justice Victory Alliance: కాంగ్రెస్ కూటమిలో విజయ్ కాదు.. విజయ్ కూటమిలోనే కాంగ్రెస్! ప్రధాని రేసుపై టీవీకే మాస్టర్ స్ట్రోక్!
కాంగ్రెస్ కూటమిలో విజయ్ కాదు.. విజయ్ కూటమిలోనే కాంగ్రెస్! ప్రధాని రేసుపై టీవీకే మాస్టర్ స్ట్రోక్!
ABP Desam Top 10, 11 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 11 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Asia Cup 2026 India In Final:  ఫైన‌ల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అద‌ర‌గొట్టిన షెఫాలీ, దీప్తి, టోర్నీలో అజేయంగా తుదిపోరుకు.. 
ఫైన‌ల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అద‌ర‌గొట్టిన షెఫాలీ, దీప్తి, టోర్నీలో అజేయంగా తుదిపోరుకు.. 
Delhi T20 Match: ఆఫ్గాన్ తో తొలి టీ20కి వాయిదా ముప్పు..! పోలీస్ రిక్వెస్ట్ తర్వాత ఈ మ్యాచ్ పై కీలక ప్రకటన
ఆఫ్గాన్ తో తొలి టీ20కి వాయిదా ముప్పు..! పోలీస్ రిక్వెస్ట్ తర్వాత ఈ మ్యాచ్ పై కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Epic Movie Review - 'ఎపిక్' రివ్యూ: 'బేబీ' జంట మళ్ళీ హిట్టు కొట్టిందా? ఆనంద్, వైష్ణవిల సినిమా ఎలా ఉందంటే?
'ఎపిక్' రివ్యూ: 'బేబీ' జంట మళ్ళీ హిట్టు కొట్టిందా? ఆనంద్, వైష్ణవిల సినిమా ఎలా ఉందంటే?
Telangana Cabinet Expansion 2026: తెలంగాణ కేబినెట్ విస్తరణ కత్తిమీద సాము! విస్తరణ వాయిదా వేయడమే సీఎం రేవంత్ రెడ్డికి సేఫా?
తెలంగాణ కేబినెట్ విస్తరణ కత్తిమీద సాము! విస్తరణ వాయిదా వేయడమే సీఎం రేవంత్ రెడ్డికి సేఫా?
BRS MLCs Bail Cancellation: BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
BRS ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ - షరతులు ఉల్లంఘించారన్న పోలీసులు
Asia Cup 2026 India In Final:  ఫైన‌ల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అద‌ర‌గొట్టిన షెఫాలీ, దీప్తి, టోర్నీలో అజేయంగా తుదిపోరుకు.. 
ఫైన‌ల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అద‌ర‌గొట్టిన షెఫాలీ, దీప్తి, టోర్నీలో అజేయంగా తుదిపోరుకు.. 
BRS MLAs Assembly protest: అసెంబ్లీకి వెళ్తే లైంగిక వేధింపుల కేసు పెడతారా - దళిత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్‌ను సీఎం చెయాలి - రేవంత్‌కు బీఆర్ఎస్ సవాల్
అసెంబ్లీకి వెళ్తే లైంగిక వేధింపుల కేసు పెడతారా - దళిత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్‌ను సీఎం చెయాలి - రేవంత్‌కు బీఆర్ఎస్ సవాల్
YS Jagan Padayatra YSRCP strategy: జగన్ మంత్రం కళ్లు మూసుకుందాం ! పాదయాత్రే సర్వరోగ నివారిణి అనుకుంటే వర్కవుట్ అవుతుందా?
జగన్ మంత్రం కళ్లు మూసుకుందాం ! పాదయాత్రే సర్వరోగ నివారిణి అనుకుంటే వర్కవుట్ అవుతుందా?
Secular Social Justice Victory Alliance: కాంగ్రెస్ కూటమిలో విజయ్ కాదు.. విజయ్ కూటమిలోనే కాంగ్రెస్! ప్రధాని రేసుపై టీవీకే మాస్టర్ స్ట్రోక్!
కాంగ్రెస్ కూటమిలో విజయ్ కాదు.. విజయ్ కూటమిలోనే కాంగ్రెస్! ప్రధాని రేసుపై టీవీకే మాస్టర్ స్ట్రోక్!
Varun Tej Son : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ముద్దుల వాయువ్ - క్యూట్ ఫోటోస్ చూశారా?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ముద్దుల వాయువ్ - క్యూట్ ఫోటోస్ చూశారా?
Embed widget