News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 2 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 2 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Rahul Gandhi : గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే - వేసవి సెలవులయ్యేదాకా ఆగాల్సిందే !

    పరువు నష్టం కేసులో తనకు వేసిన రెండేళ్ల జైలు శిక్ష అంశంపై గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ గాంధీకి ఊరట దక్కలేదు. ఆయన పిటిషన్‌పై వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. Read More

  2. Apps Ban: 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ బ్యాన్ - కేంద్రం సంచలన నిర్ణయం, ఎందుకంటే..

    ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేట్ చేసుకుంటున్నట్లు గుర్తించింది. Read More

  3. Amazon Great Summer Sale: స్మార్ట్ ఫోన్ కొనాలా? సమ్మర్ సేల్‌‌లో ఏ ఫోన్‌కు ఎంత ఆఫర్ ఉందే ఇప్పుడే చూసేయండి!

    ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించబోతున్నాయి. మే 4 నుంచి ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు సహా గృహోపకరణాలపై భారీగా తగ్గింపు అందించనుంది. Read More

  4. CBSE Results: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - త్వరలోనే 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!

    దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.ఫలితాలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటిప్రకటన రాలేదు.  Read More

  5. Anchor Rashmi: కుక్కలకూ బాధ కలుగుతుంది, అలా చేయొద్దని మీ పిల్లలకు చెప్పండి: యాంకర్ రష్మీ

    యాంకర్ రష్మి మూగ జీవాల పట్ల చాలా ప్రేమను కనబరుస్తుంది. జంతువుల పట్ల ఎవరు క్రూరంగా ప్రవర్తించినా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read More

  6. కాంబినేషన్లు కాపాడతాయా? కథలేకుండా సినిమాలు తీసేస్తున్న బడా నిర్మాతలు - చేతులు కాలాక ఏం లాభం?

    కాంబినేషన్ లను నమ్ముకుని పూర్తి కథ లేకుండానే డిజాస్టర్ లు తీస్తున్న బడా నిర్మాతలు. ఏజెంట్ నిర్మాత అనిల్ ట్వీట్ తో మరోసారి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. Read More

  7. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  8. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!

    ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More

  9. టాయిలెట్, బాత్రూమ్‌ల్లోకి ఫోన్లు ఎందుకు? ఆ అలవాటు మానకపోతే జరిగేది ఇదే!

    ఇప్పటి వరకు మొబైల్ వల్ల జరిగే కంటామినేషన్ గురించి మాట్లాడుకున్నది చాలా తక్కువ. అవును మీరు చదివింది నిజమే మొబైల్ ద్వారా సూక్ష్మజీవుల సంక్రమణ జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు అధ్యయనకారులు. Read More

  10. Go First Airline: గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా! మే 3, 4న విమానాలు రద్దు!

    Go First Airline: వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్‌ (Go First) ఎయిర్‌లైన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం ఎన్‌సీఎల్‌టీని సంప్రదించింది. Read More

Published at : 02 May 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్

Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!