News
News
X

ABP Desam Top 10, 19 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. PM Modi In Kashi : రజనీ స్టైల్ పంచెకట్టులో ప్రధాని మోదీ - కాశీలో తమిళ సంగమం అదుర్స్ !

  కాశీలో జరిగిన తమిళ సంగమంలో ప్రధాని మోదీ పంచెకట్టులో పాల్గొన్నారు. నెల రోజుల పాటు తమిళ సంగమం జరగనుంది. Read More

 2. Data protection Bill Draft: అలా చేస్తే రూ.250 కోట్ల జరిమానా - కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు!

  కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి విడుదల చేసింది. Read More

 3. News Reels

 4. Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?

  ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. Read More

 5. PSTU Spot Admissions: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు, నవంబరు 25 వరకు గడువు!!

  హైదరాబాద్‌ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందాలి. Read More

 6. Love Today Telugu: ‘లవ్ టుడే’ రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో నవ్వుల జాతర ఖాయం!

  తమిళంలో సంచలనం సృష్టించిన ‘లవ్ టుడే’ తెలుగు వెర్షన్ నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. Read More

 7. ఆహా ఆల్‌రౌండ్ కామెడీ షో - అనిల్ రావిపూడి, సుధీర్‌లతో సూపర్ స్కెచ్ - ప్రోమో చూశారా?

  ఆహాలో కొత్త కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ ప్రోమోను రిలీజ్ చేశారు. Read More

 8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

  National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

 9. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

  హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

 10. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త, మీకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది

  కొందరికి వయస్సు పెరిగిన తర్వాత వినికిడి శక్తి తగ్గిపోతుంది. కానీ, ఇటీవల అది యుక్త వయస్సులోనే జరిగిపోతోంది. Read More

 11. Cryptocurrency Prices: మళ్లీ ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌! బిట్‌కాయిన్‌ రూ.20వేలు లాస్‌!

  Cryptocurrency Prices Today, 19 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం ఎరుపెక్కాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకు దిగారు. Read More

Published at : 19 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు