By: ABP Desam | Updated at : 18 Nov 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 18 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Savarkar Remark: 'ఆయన హిందూ వ్యతిరేకి, చరిత్ర గురించి తెలియదు'- రాహుల్‌పై అసోం సీఎం ఫైర్
Savarkar Remark: సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంశ బిశ్వ శర్మ తప్పుబట్టారు. Read More
Data protection Bill Draft: అలా చేస్తే రూ.250 కోట్ల జరిమానా - కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు!
కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి విడుదల చేసింది. Read More
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. Read More
AP Schools: ప్రతి స్కూల్‌లో ఆటలు తప్పనిసరి, కనీసం రెండు క్రీడల్లో శిక్షణ! పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సూచించారు. Read More
Jabardasth Prasad Health: నడవలేని స్థితిలో ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్, గుండె బరువెక్కిస్తున్న వీడియో
ఎప్పుడూ కామెడీ షో లు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచే పంచ్ ప్రసాద్ ను గత కొంత కాలం గా కిడ్నీ సంబంధిత సమస్య వేధిస్తూ ఉంది. అయినా సరే ప్రోగ్రాం లలో యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తున్నాడు. Read More
Samantha Thanks Note : గాల్లో తేలుతున్నట్టు ఉంది - 'యశోద' విజయంపై సమంత థాంక్స్ నోట్
'యశోద' విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సమంత పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు, దర్శక - నిర్మాతలకు థాంక్స్ చెబుతూ ఆవిడ ఒక నోట్ విడుదల చేశారు. Read More
Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Ginger: అల్లంలో కూడా నకిలీలు ఉంటాయా? ఇది తెలుసుకోకపోతే మోసపోతారు జాగ్రత్త!
అల్లం కొనుగోలు చేస్తున్నారా? ఆగండి.. ఆగండి.. మీరు కొనే అల్లం అసలైనదా? నకిలీదా తెలుసుకోండి. Read More
Cryptocurrency Prices: ఎన్నాళ్లకో క్రిప్టో కళ! రూ.20వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 18 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. బిట్ రూ.20వేల వరకు పెరిగింది. Read More
DA to Telangana Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ABP Desam Top 10, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధం, 6 వేల మందికి ఇన్విటేషన్ కార్డ్‌లు
Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
/body>