News
News
X

ABP Desam Top 10, 17 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 17 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
  1. Cheetah Extinction: ఏరికోరి ఆ చీతాలనే ఎందుకు తీసుకొచ్చారు? భారత్‌లో అవి ఎందుకు అంతరించాయి?

    Cheetah Extinction: భారత్‌లో చీతాలు అంతరించిపోవటానికి కారణాలేంటి? Read More

  2. WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

    వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More

  3. WhatsApp: ఫోన్ నంబర్‌ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?

    వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. Read More

  4. CUET PG 2022 Answer Key: సీయూఈటీ పీజీ ఆన్సర్ 'కీ' రిలీజ్, అభ్యంతరాలుంటే తెలపండి!

    ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో నింపిన జవాబుప్రతిని కూడా వెబ్‌సైట్‌లో ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. దీని ఆధారంగా అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకోవచ్చు. Read More

  5. Bigg Boss 6 Telugu: ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్, తినడానికి వచ్చారా అంటూ ఆ తొమ్మిది మందికి క్లాసు

    Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ రెండో వారంలో నాగార్జున గట్టిగా క్లాసు తీసుకున్నారు కొంతమంది ఇంటి సభ్యులకు. Read More

  6. Varun Tej: ప్లాప్ కాంబో రిపీట్ - మెగాహీరోకి అంత నమ్మకమేంటో?

    ఈరోజు వరుణ్ తేజ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నెల 19న తన కొత్త సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు చెప్పారు. Read More

  7. Shubman Gill: షాకింగ్‌ - జడ్డూ కోసం శుభ్‌మన్‌ గిల్‌ను ట్రేడ్‌ చేస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌?

    Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ గుజరాత్‌ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. Read More

  8. T20 World Cup: కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ - మీ నాన్‌సెన్స్‌ ఆపేయండని గంభీర్ ఫైర్‌!

    T20 World Cup: ఓపెనర్ గా విరాట్ కోహ్లీ వద్దని.. అతడికి మిడిలార్డరే చక్కగా నప్పుతుందని భారత మాజీ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ అన్నాడు. దీనిపై అనవసరమైన చర్చ జరుగుతోందని అభిప్రాయపడ్డాడు.  Read More

  9. Waxing: ఇంట్లోనే వాక్సింగ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యకండి

    అవాంఛిత రోమాలు తొలగించుకోడానికి ఎక్కువగా వాక్సింగ్ చేస్తారు. కానీ అది చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. Read More

  10. Adani Group: అమేజింగ్‌.. జింగ్‌.. జింగ్‌! మార్కెట్‌ విలువలో టాటా గ్రూప్‌ను బీట్‌ చేసిన అదానీ గ్రూప్‌

    Adani Group: అదానీ గ్రూప్‌ అద్భుతాలు చేస్తూనే ఉంది! మార్కెట్‌ విలువలో దేశంలోనే అత్యంత విలువైన బిజినెస్ హౌజ్‌గా అవతరించింది. టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టేసింది. Read More

Published at : 17 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Helium Tank Blast Tamil Nadu: రద్దీ మార్కెట్‌లో పేలిన హీలియం ట్యాంక్- వైరల్ వీడియో!

Helium Tank Blast Tamil Nadu: రద్దీ మార్కెట్‌లో పేలిన హీలియం ట్యాంక్- వైరల్ వీడియో!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంతే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంతే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు

Minister Harish Rao : తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి- మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!