By: ABP Desam | Updated at : 17 Nov 2022 09:10 PM (IST)
ABP Desam Top 10, 17 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక నిర్ణయం, ముస్లింల పిటిషన్ కొట్టివేత
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో ముస్లింలు వేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. Read More
WhatsApp Polls: వాట్సాప్‌లో పోల్స్ పెట్డడం ఎలా - ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాన్ని ఉపయోగించడం ఎలా అంటే? Read More
Unknown Call ID: ఇకపై తెలియని కాల్స్ వచ్చినా, ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోతుంది - ఇదిగో ఇలా!
ఒక్కోసారి తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని థ్రెటెన్ కాల్స్ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది ట్రాయ్! Read More
U-Go Scholarship Program: 'యూగో'తో అమ్మాయిల చదువు 'గో-ఎహెడ్'! స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం!
‘యూగో’ స్వచ్ఛంద సంస్థ.. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఏడు దేశాల్లోని పేద అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది.. Read More
NBK's Unstoppable 2 : అధ్యక్షా, అర్ధరాత్రి ఫోన్ చేసిన బాలయ్య - నట సింహంతో స్నేహం అంటే అట్లుంటది మరి
Balakrishna's Unstoppable 2 Episode 4 Promo : 'అన్‌స్టాపబుల్ 2'కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్ అతిథిలుగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. Read More
కృష్ణ పరిచయం చేసిన ‘కౌబాయ్’కు అసలు అర్థం తెలుసా? వాళ్లను అలా ఎందుకు పిలుస్తారు?
కౌబాయ్ అనగానే మనకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాయే గుర్తుస్తుంది. ఆ సినిమాలో కృష్ణ పరిచయం చేసి ‘కౌబాయ్’ ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారో తెలుసా? Read More
Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
అంతరిక్షంలో సంతానోత్పత్తి సాధ్యమేనా? కోతులను స్పేస్‌లోకి పంపి మరీ ప్రయోగాలు - నెక్ట్స్ ఏంటీ?
భూమి మీద సంతానోత్పత్తి సాధ్యమే. మరి అంతరిక్షంలో అది సాధ్యమేనా? గురుత్వాకర్షణ లేని వాతావరణంలో సంభోగం సులభమేనా? అక్కడికి పంపే కోతులు.. పిల్లలకు జన్మనివ్వగలవా? Read More
Cryptocurrency Prices: ఆగని పతనం.. క్రిప్టో గమనం! బిట్‌కాయిన్ ధర ఎంతంటే?
Cryptocurrency Prices Today, 17 November 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.75 శాతం తగ్గి రూ.13.53 లక్షల వద్ద కొనసాగుతోంది. Read More
Silkyara Tunnel News: ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్, 41 మంది కూలీలు క్షేమంగా బయటికి - 17 రోజులుగా లోపలే!
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
ABP Desam Top 10, 28 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
RRC: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ
IND Vs AUS, Innings Highlights:శతకంతో రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్
Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
/body>