News
News
X

ABP Desam Top 10, 15 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 15 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. India China Border: భారత్ చైనా సరిహద్దులో ఇద్దరు మిస్సింగ్, డ్రాగన్ సైన్యమే అపహరించిందా?

  India China Border: భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. Read More

 2. Amazon Deal Alerts: ఈ ట్రిక్ ఫాలో అయితే అమెజాన్ సేల్‌లో ఆఫర్లు రాగానే తెలిసిపోతాయి!

  అమెజాన్‌లో డీల్ అలెర్ట్స్ క్రియేట్ చేయడం ఎలా? Read More

 3. News Reels

 4. వాట్సాప్‌లో ఈ వెర్షన్ ఉపయోగిస్తున్నారా? వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి!

  మీరు జీబీ వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే! Read More

 5. AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్‌-2022 ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!

  ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ అక్టోబర్‌ 14 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్‌ హైయర్ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. Read More

 6. Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఎలిమినేషన్ - ఈ వారం బయటకు వెళ్లేదెవరంటే?

  ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయ్యేదెవరంటే..? Read More

 7. Prabhas: ప్రభాస్ డ్యూయల్ రోల్ - ఫ్యాన్స్‌కు పండగే!

  మారుతి డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట.   Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. Throat Cancer : ఆహారం మింగడంలో ఇబ్బందిగా ఉందా? ఈ ప్రాణాంతక క్యాన్సర్ సంకేతం కావొచ్చు

  గొంతు నొప్పి తరచూ వస్తుంటే జాగ్రత్త పడాల్సి ఉంది. ఎందుకంటే ఇది గొంతు క్యాన్సర్ లక్షణం కూడా. Read More

 11. BLS International Services Shares: మల్టీ బ్యాగర్‌ స్మాల్‌ క్యాప్‌లో బల్క్‌ షాపింగ్‌ చేసిన శంకర్‌ శర్మ

  ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెండు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోని దాదాపు 95 రూపాయల స్థాయి నుంచి పెరిగి శుక్రవారం ట్రేడింగ్ ముగింపు నాటికి 289 రూపాయలకు చేరింది. Read More

Published at : 15 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Iran Hijab Protest: హిజాబ్‌ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్

Iran Hijab Protest: హిజాబ్‌ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాం, త్వరలోనే మార్పులు - ఇరాన్ అటార్నీ జనరల్

Breaking News Live Telugu Updates: విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

Breaking News Live Telugu Updates: విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

టాప్ స్టోరీస్

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్