By: ABP Desam | Updated at : 15 Nov 2022 09:10 PM (IST)
ABP Desam Top 10, 15 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ
G20 summit: జీ20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. Read More
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More
WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More
TS: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్
నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. Read More
Super Star Krishna Passes Away : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
Actor Krishna Favorite Food : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడని అందరూ అంటారు. కానీ, విజయ నిర్మల మాత్రం వేరుగా చెప్పారు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా? ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వారంటే? Read More
Superstar Krishna Death: కృష్ణతో ఆ మూడు సినిమాలు నాకు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే: రజనీకాంత్
కృష్ణ మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. Read More
Shoaib Malik Sania Mirza: ఓ విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!
Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!
Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More
Refrigerator: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు త్వరగా చెడిపోతున్నాయా? అలా కాకూడదంటే ఇలా చేయండి
ఫ్రిజ్‌లో పెట్టినా సరే.. ఆహార పదార్థాలు, కూరగాయలు చెడిపోతూ ఉంటాయి. అందుకు కారణం టెంపరేచర్. అసలు ఫ్రిజ్ లో ఎంత టెంపరేచర్ ఉంచాలో తెలుసా? Read More
Cryptocurrency Prices: ఈ పతనం తగ్గదా! బిట్‌కాయిన్ సహా అన్నీ డౌనే!
Cryptocurrency Prices Today, 15 November 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>