News
News
X

ABP Desam Top 10, 15 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 15 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. CM Yogi Adityanath: ప్రధాని అవుతానని ఎప్పుడూ చెప్పలేదు, నాకు సన్యాసిలా ఉండటమే ఇష్టం - ABPతో యోగి ఆదిత్యనాథ్

    CM Yogi Adityanath: ప్రధాని అవుతారా అన్న ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. Read More

  2. Smartphones: సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి OnePlus 11 5G, ఈ 6 స్మార్ట్ ఫోన్లతో గట్టి పోటీ తప్పదు!

    మార్కెట్లోకి తాజాగా OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ విడుదలైంది. లేటెస్ట్ ఫీచర్లు, అదిరిపోయే లుక్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కు గట్టి పోటీనిచ్చే ఇతర ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. iPhone 14 Pro Making Cost: ఐఫోన్ 14 ప్రో తయారీకి ఎంత ఖర్చవుతుంది? మనం ఎంతకు కొంటున్నామో తెలుసా?

    iPhone 13 Pro తయారీ ఖర్చుతో పోల్చితే iPhone 14 Pro తయారీకి 3.7 శాతం ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, భారత్ లో iPhone 13 Proతో పోల్చితే 8.3 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. Read More

  4. AP Polycet: ఏపీ పాలిసెట్‌ 2023 పరీక్ష తేదీ ఖరారు! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

    ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది పాలిసెట్‌కు హాజరవుతారని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కేంద్రాల్లో 10 వేల మంది పరీక్ష రాయనున్నారు. Read More

  5. Rishab Shetty: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుల్లో రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం

    ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 20న జరిగే ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకోనున్నారు. Read More

  6. Love Again trailer: ‘లవ్ ఎగైన్’ ట్రైలర్: ప్రియాంక చోప్రా మూవీలో భర్త నిక్ - లిప్ లాక్‌తో షాకిచ్చిన జంట

    ప్రియాంకా చోప్రా లేటెస్ట్ మూవీ ‘లవ్ ఎగైన్’ ట్రైలర్ విడుదలైంది. మే 12న విడుదల కానున్న ఈ సినిమాలో.. కోల్పోయిన ప్రేమను పొందేందుకు ఆరాటపడే యువతి పాత్రలో ప్రియాంక కనిపించింది. Read More

  7. WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!

    మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More

  8. WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!

    మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More

  9. Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి

    మలబద్ధకం సమస్య మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. పొట్టలో అసౌకర్యంగా ఉంటే దాని ప్రభావం రోజువారీ జీవితం పనుల మీద పడుతుంది. Read More

  10. Cryptocurrency Prices: రేసులో దూసుకెళ్తున్న క్రిప్టోలు - BTC @ రూ.18.30 లక్షలు

    Cryptocurrency Prices Today, 15 February 2023: క్రిప్టో మార్కెటు బుధవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.89 శాతం పెరిగింది. Read More

Published at : 15 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్-  రియాక్ట్ అయిన పోలీసులు

UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్- రియాక్ట్ అయిన పోలీసులు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్‌ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు

Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్‌ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు