News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 14 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. EWS Reservation: ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టుల లేఖ కలకలం !

    Warangal News: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. ఆర్ధికంగా బలహీన సెక్షన్లకు రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు బ్రాహ్మణీయ తీర్పును వ్యతిరేకించమని కోరారు.  Read More

  2. WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!

    వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

  3. SIM Card Issued on Aadhar: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది

    సిమ్ కార్డుల అమ్మకాల విషయం కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఆధార్ కార్డు సమర్పిస్తేనే సిమ్ కార్డు జారీ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. Read More

  4. విద్యార్థులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మరో 8 మెడిక‌ల్ కాలేజీలు - రేపు ప్రారంభించినున్న సీఎం కేసీఆర్!

    నవంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీ లలో విద్యా బోధన తరగతులను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. Read More

  5. కృష్ణ హెల్త్ అప్‌డేట్: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది: డాక్టర్లు

    సమయం గడిచే కొద్ది సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తోంది. చివరికి ఆయన మల్టీ ఆర్గన్స్ కూడా ఫెయిల్ కావడంతో ఆందోళన మరింత పెరిగింది. Read More

  6. Naresh on Krishna Health: కాస్త శ్వాస తీసుకుంటున్నారు, వెంటిలేటర్‌పై ఉన్నారు: నరేష్

    కృష్ణ ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. Read More

  7. Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !

    Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం. Read More

  8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  9. Green Chillies: పచ్చిమిర్చి వల్ల బరువు తగ్గడమే కాదు మరెన్నో ప్రయోజనాలున్నాయ్

    పచ్చి మిర్చి తినడానికి చాలా మంది భయపడతారు. కారణం అది మంటగా ఉంటుందని. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. Read More

  10. LIC Jeevan Akshay Policy: ప్రతి నెలా పెద్ద మొత్తాన్ని అందించే ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌ ఇది, పెట్టుబడికి మంచి అవకాశం!

    LIC జీవన్ అక్షయ్ పాలసీ పథకాన్ని LIC పునఃప్రారంభించింది. ఈ పాలసీ ప్రకారం మీరు ఒక్క వాయిదా మాత్రమే చెల్లించి, జీవితాంతం సంపాదించవచ్చు. Read More

Published at : 14 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Sharad Vs Ajit: ఎన్సీపీ గడియారం చిహ్నం ఎవరికి వస్తుంది? ఈసీ విచారణకు ముందు అజిత్ ఏం చెప్పారంటే?

Sharad Vs Ajit: ఎన్సీపీ గడియారం చిహ్నం ఎవరికి వస్తుంది? ఈసీ విచారణకు ముందు అజిత్ ఏం చెప్పారంటే?

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్

యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు, ముస్లిం విద్యార్థి చెంపదెబ్బ ఘటనపై సీరియస్

యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు, ముస్లిం విద్యార్థి చెంపదెబ్బ ఘటనపై సీరియస్

ABP Desam Top 10, 25 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 25 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం- ఈ 27న కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి!

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం- ఈ 27న కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి!

టాప్ స్టోరీస్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం

Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం

దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!

దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?  నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?