News
News
X

ABP Desam Top 10, 14 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. TTD News: తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.80 లక్షల విలువైన వాహనాలు - ప్రముఖ సంస్థ డొనేషన్

  తిరుమలలో సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. నేడు భోగి పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించారు. Read More

 2. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

  మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

 3. Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?

  భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా? Read More

 4. యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇదే!

  యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యూనాని(బీయూఎంఎస్‌), నేచురోపతి యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటాసీట్లను భర్తీ చేయనున్నారు. Read More

 5. Buddy: కొత్త సినిమాటిక్ యూనివర్స్‌లో సందీప్ కిషన్ - సైన్స్‌ఫిక్షన్ జోనర్‌లో సూపర్బ్ ఐడియాతో!

  సందీప్ కిషన్ తన లేటెస్ట్ సినిమా ‘బడ్డీ’ని అధికారికంగా ప్రకటించారు. Read More

 6. Vaarasudu Review: వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?

  తలపతి విజయ్ ‘వారసుడు’ ఎలా ఉన్నాడు? ఆడియన్స్‌ను మెప్పించిందా? Read More

 7. IND vs SL: మూడో వన్డేకు తుదిజట్టులో మార్పులు చేసే అవకాశం - ఎవరికి చాన్స్ ఉంది?

  భారత్, శ్రీలంకల మధ్య జరగనున్న మూడో వన్డేకు భారత జట్టు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. Read More

 8. IND Vs AUS: ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు తుది జట్టు ఇదే - సూర్యకు ఛాన్స్!

  బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. Read More

 9. Sankranthi 2023: సంక్రాంతి రోజు వీటిని కచ్చితంగా తినాల్సిందే - తింటేనే పండుగ చేసుకున్నట్టు

  సంక్రాంతి పండుగ అంటేనే స్పెషల్. ఆ రోజు ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే. Read More

 10. Income Tax Refund: ఆదాయ పన్ను రిఫండ్‌ ఇంకా అందలేదా?, లాగిన్‌ అవసరం లేకుండా స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి

  ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌ ద్వారా, ITR రిఫండ్ స్థితిని పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేసుకోవచ్చు. Read More

Published at : 14 Jan 2023 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Pakistan Crisis: IMF పెట్టిన కండీషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు - పాక్ ప్రధాని

Pakistan Crisis: IMF పెట్టిన కండీషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు - పాక్ ప్రధాని

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!