అన్వేషించండి

ABP Desam Top 10, 13 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 13 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్!

    Nabanna Chalo March: సచివాలయాన్ని ముట్టడించాలని భాజపా ఇచ్చిన పిలుపుతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Read More

  2. Phone batteries explode: ఫోన్ బ్యాటరీలు ఎందుకు పేలుతాయి? మీరు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

    స్మార్ట్ ఫోన్లు బ్యాటరీలు పేలిపోవడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, ఏ కారణాలతో ఈ బ్యాటరీలు పేలిపోతున్నాయి? పేలిపోకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? Read More

  3. Samsung Galaxy A32: సామ్‌సంగ్ యూజర్లకు గుడ్ న్యూస్, A32 ధర భారీగా తగ్గింపు!

    సామ్ సంగ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించిన కంపెనీ తాజాగా మరో మోబైల్ ధర తగ్గించింది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏదో ఇప్పుడు తెలుసుకోండి. Read More

  4. TS Dasara Holidays: తెలంగాణలో 15 రోజుల 'దసరా' సెలవులు, ప్రకటించిన ప్రభుత్వం!

    సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. Read More

  5. Bigg Boss 6 Telugu: ఇతరులను గౌరవించడం నేర్చుకో అంటూ రేవంత్ పై నేహా ఫైర్, ఆ బొమ్మ కోసం ఏడ్చిన రేవంత్

    Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ఎమోషన్స్ ఆపుకోలేకపోతున్న వ్యక్తి రేవంత్ మాత్రమే. Read More

  6. Raviteja: రవితేజ 'ఈగల్' - హాలీవుడ్ 'జాన్ విక్'కి ఫ్రీమేకా?

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. Read More

  7. T20 World Cup 2022: టీమ్‌ఇండియాలో ఎవరి అనుభవం ఎంత? టీ20 ప్రపంచకప్‌ గెలిపించే దమ్ముందా?

    Team India Squad: టీ20 ప్రపంచకప్‌-2022 సందడి మొదలైంది! 15 మందితో కూడిన టీమ్‌ఇండియాను ప్రకటించేశారు. మరి భారత బృందంలో ఎవరి అనుభవం ఎంత? గతంలో ఏమైనా ప్రపంచకప్‌లు ఆడారా చూద్దాం!! Read More

  8. Urvashi Rautela: నేను చెప్పేదొక్కటే.. సారీ! ఊర్వశి, పంత్‌ వివాదం ముగిసినట్టేనా?

    Urvashi Rautela: చూస్తుంటే..! రిషభ్ పంత్‌, ఊర్వశి రౌటెలా మధ్య వివాదం సద్దుమణిగిందనే అనిపిస్తోంది. పంత్‌ను ఆమె క్షమాపణ కోరిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Read More

  9. Best Bolero driver: వరల్డ్స్ బెస్ట్ బొలేరో డ్రైవర్, థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

    ఆనంద్ మహీంద్రా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. సోషల్ మీడియాలో అద్భుతమైన, ఆలోచనలు రేకెత్తించే వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ప్రపంచంలో అత్యుత్తమ బొలెరో డ్రైవర్ అంటూ ఓ థ్రిల్లింగ్ వీడియో షేర్ చేశారు. Read More

  10. 5G Network In India: కరెంటు స్తంభం, బష్‌ షెల్టర్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ - ఏదైనా 5G క్యారియరే!

    5G రోల్‌ అవుట్ కోసం స్మాల్‌ సెల్స్ టెక్నాలజీ మీద భారతదేశం దృష్టి పెట్టడమే ఈ స్ట్రీట్‌ ఫర్నీచర్‌ కోసం వెదుకులాటకు కారణం. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget