News
News
X

ABP Desam Top 10, 13 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 13 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. AAP Councillor Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్‌ నేత, ఇదేం నిరసనరా నాయనా!

  AAP Councillor Climbs Tower: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఆప్ మాజీ కౌన్సిలర్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. Read More

 2. SIM Card Issued on Aadhar: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది

  సిమ్ కార్డుల అమ్మకాల విషయం కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఆధార్ కార్డు సమర్పిస్తేనే సిమ్ కార్డు జారీ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. Read More

 3. News Reels

 4. Android TV Screen Mirroring: మీ Android ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

  ప్రస్తుతం వస్తున్న ఫోన్లు టీవీకి కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కలిగి ఉంటున్నాయి. ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయడం వల్ల పెద్ద స్క్రీన్ మీద సినిమాలు, వీడియోలు, ఫోటోలు చూసే అవకాశం ఉంది. Read More

 5. విద్యార్థులకు జేఎన్​టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!

  ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుంది. జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు.. Read More

 6. హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'యశోద', రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

  లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన 'యాశోద' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్స్ పై ఆసక్తి నెలకొంది. Read More

 7. Rajamouli RRR 2 Update: RRR-2పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, త్వరలోనే గుడ్ న్యూస్?

  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దేశ, విదేశాల్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా జపాన్ లోనూ విడుదలైన సంచలన విజయం అందుకుంది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ తెరెక్కనుంది. Read More

 8. Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !

  Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం. Read More

 9. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 10. పొగతాగడం వల్లే క్యాన్సర్, మరోసారి రుజువు చేస్తున్న ఎయిమ్స్ అధ్యయనం

  మన దేశంలో టీబీ ప్రబలంగా ఉండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడంలో జాప్యం జరుగుతోందని కొత్త అధ్యయనం రుజువులు చూపుతోంది. ఏయిమ్స్ తాజా నివేదిక వెలువరించిన ఆశ్చర్యకర విషయాలు ఇక్కడ చూద్దాం. Read More

 11. Cryptocurrency Prices: మళ్లీ రూ.50వేలు పతనమైన బిట్‌కాయిన్‌!

  Cryptocurrency Prices Today, 12 November 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 13 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

ABP Desam Top 10, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Kim Jong Un Daughter: నియంత ‘కిమ్‌’ కూమార్తె లగ్జరీ లైఫ్‌ గురించి తెలిస్తే షాక్‌ అవుతారు !

Kim Jong Un Daughter: నియంత ‘కిమ్‌’ కూమార్తె లగ్జరీ లైఫ్‌ గురించి తెలిస్తే షాక్‌ అవుతారు !

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

టాప్ స్టోరీస్

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !