News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 11 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 11 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. MLA Seethakka: నేను కేయూ బాధితురాలిని! వేధిస్తే తరిమి కొడతారు జాగ్రత్త: ఎమ్మెల్యే సీతక్క

    Congress MLA Seethakka: అక్రమార్కులను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More

  5. Pushpa 2: పుష్ప గాడి రూలు మొదలయ్యేది అప్పుడే - మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!

    అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. Read More

  6. Telugu Movies in OTT: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే

    ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు, ఓటీటీలో పలు తెలుగు, వివిధ అంతర్జాతీయ సినిమాలు, సీరిస్‌లు విడుదల కానున్నాయి. Read More

  7. US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్

    యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More

  8. US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ

    సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More

  9. Nutmeg: జాజికాయ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందా?

    మంచి సువాసన కోసం ఉపయోగించే మసాలా జాజికాయ. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. Read More

  10. Cryptocurrency Prices: రూ.20వేలు తగ్గిన బిట్‌కాయిన్‌ - క్రిప్టో మార్కెట్లో టెన్షన్

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 11 Sep 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ