News
News
X

ABP Desam Top 10, 11 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 11 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Swami Swaroopanand Saraswati: స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం- ప్రధాని మోదీ సంతాపం

  Swami Swaroopanand Saraswati: ద్వారకా పీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. Read More

 2. Apple: ఐఫోన్14, 14 Pro ధరలు భారత్ తో పోల్చితే ఈ 5 దేశాల్లో చాలా తక్కువ!

  ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తాజాగా ఐఫోన్ 14 సిరీస్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా విడుదలైన నాలుగు ఫోన్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వీటి ధర భారత్ తో పోల్చితే కొన్ని దేశాల్లో తక్కువగా ఉంది. Read More

 3. WhatsApp Tips: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు, ఫొటోలు చూడాలా? జస్ట్ ఇలా చేయండి!

  వాట్సాప్ లో ఎన్నో తెలియని ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

 4. JEE Advance Toppers: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 26.17 శాతం ఉత్తీర్ణత, తెలుగు ర్యాంకర్లు వీరే!

  జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలో మొత్తం 26.17 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,712 మంది విద్యార్థులు అర్హత సాధించారు. Read More

 5. Bigg Boss 6 Telugu: పాటలు, డ్యాన్సులు మధ్యలో ఎలిమినేషన్ టైమ్ , బిగ్ బాస్ కొత్త ప్రోమో

  బిగ్ బాస్ 6 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఎలిమినేషన్ టైమ్ అంటూ కనిపించారు హోస్ట్ నాగార్జున. Read More

 6. Vijay Devarakonda: 'జనగణమన' సినిమా - సమాధానం చెప్పకుండా తప్పించుకున్న హీరో!

  'లైగర్' పరాజయానికి కారణాలు ఏమైనా... ఆ ప్రభావం పూరి-విజయ్ నెక్స్ట్ సినిమా 'జనగణమణ' మీద పడింది. Read More

 7. Asia Cup 2022: 'ఊర్వశి రౌతెలానా, ఆమె ఎవరో నాకు తెలియదు'

  Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్ నసీం షా ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. రెండు రోజుల క్రితం ఆమెతో కలిసి రీల్స్ చేశాడు నసీం. Read More

 8. US Open Tennis 2022: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్

  పోలెండ్‌‌‌‌ స్టార్​‌‌‌ ప్లేయర్‌ ఇగా స్వైటెక్‌ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్​లో 6-2,7-6(5) తేడాతో ట్యునీషియా అమ్మాయి ఐదో సీడ్‌ ఆన్స్​ జాబెర్​ను ఓడించింది. Read More

 9. Viral: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి

  చిన్న కుటుంబాన్ని పెంచేందుకే చాలా మంది కష్టపడుతంటే ఇతను జంబో ఫ్యామిలీని పోషిస్తున్నాడు. Read More

 10. Gold-Silver Price 11 September 2022: పసిడి ధర పర్వాలేదు, వెండి మాత్రం కొండెక్కి కూర్చుంది

  కిలో వెండి ధర ₹ 5,400 పెరిగింది. Read More

Published at : 11 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?