News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 11 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 11 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Viral Video: కుక్కను టీజ్ చేసిన మంకీలు- చెట్టుపై హాయిగా బజ్జున్న సింహం!

    Viral Video: అప్పుడప్పుడూ జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలపై ఓ లుక్కేయండి. Read More

  2. Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ మరో బాంబు - ఇకపై నో వర్క్ ఫ్రం హోం!

    ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఎండ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మెయిల్ పెట్టారు. Read More

  3. YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!

    యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More

  4. PhD Journals: పీహెచ్‌డీ విద్యార్థులకు గుడ్ న్యూస్- యూజీసీ కీలక ఆదేశాలు!

    కొన్ని సబ్జెక్టుల అభ్యర్థులు జర్నల్స్‌లో ప్రచురణ కంటే సెమినార్లలో సమర్పించేందుకే మొగ్గు చూపుతున్నారని, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగదీశ్  కుమార్ వెల్లడించారు. Read More

  5. Black Panther 2 Review: వకాండా ఫరెవర్‌తో మార్వెల్‌ హిట్టు కొట్టిందా? కొత్త బ్లాక్ పాంథర్ ఎవరు?

    బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Janaki Kalaganaledu November 11th: పాముకి పాలు పోసి పెంచానని జానకిని నిందించిన జ్ఞానంబ- రామా ఆగ్రహం

    అఖిల్ ని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Eye Problems: వామ్మో, ఒళ్లు పెరిగితే కళ్లు పోతాయా? మీ కంటి చూపు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

    అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. కానీ దానితో పాటు కంటి చూపుని ప్రమాదంలోకి నెట్టేస్తుందని మీకు తెలుసా? Read More

  10. Cryptocurrency Prices: హమ్మయ్య! ఆగిన క్రిప్టో క్రాష్‌ - రూ.50వేలు లాభపడ్డ BTC

    Cryptocurrency Prices Today, 11 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్‌లు చేపట్టారు. Read More

Published at : 11 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా

Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

MLA Anil Kumar: నెల్లూరులో ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్తాడు - మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు 

MLA Anil Kumar: నెల్లూరులో ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్తాడు - మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు 

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సంస్థకు షాక్, రూ.10 కట్ చేసినందుకు రూ.10 వేలు జరిమానా!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సంస్థకు షాక్, రూ.10 కట్ చేసినందుకు రూ.10 వేలు జరిమానా!

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్