అన్వేషించండి

ABP Desam Top 10, 11 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

Check Top 10 ABP Desam Evening Headlines, 11 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. CM Chandrababu Naidu Delhi Tour: ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు

    PM Modi Seven Appeals :ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఏడు అప్పీల్స్ జాతీయ మిషన్ లాంటివని ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతి పౌరుడు సహకరించాలని ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చారు. Read More

  2. New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

    Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More

  3. YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్‌ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!

    YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More

  4. JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ

    JEE అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు సైతం తప్పనిసరిగా తీసుకెళ్లండి. Read More

  5. Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు.  Read More

  6. Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్

    Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More

  7. Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks

    మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్‌ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More

  8. PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ

    PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More

  9. Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది

    Men Health : తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటే జీర్ణక్రియ సామర్థ్యం క్షీణించిపోతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ స్టడీలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటంటే.. Read More

  10. Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !

    Credit Card Settlement Offers | కస్టమర్లు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి క్రెడిట్ కార్డులు వినియోగిస్తారు. కానీ తరచుగా బిల్లులు చెల్లించలేకపోతే అవి గడువు మీరిపోతాయి. Read More

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- జూన్ 30 రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- జూన్ 30 రైతు భరోసా నిధులు విడుదల
Vaibhav Sooryavanshi Mindset Analysis: ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!
ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
E100 ఫ్యూయల్‌ ప్రయోజనాలు, సవాళ్లు ఇవే! 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలు రాబోతున్నాయా?
E100 ఫ్యూయల్‌ ఎలా పని చేస్తుంది? పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందా?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Krithi Shetty : అనిల్ రావిపూడి సినిమాతో అయినా కృతి శెట్టి అదృష్టం మారుతుందా?
అనిల్ రావిపూడి సినిమాతో అయినా కృతి శెట్టి అదృష్టం మారుతుందా?
Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
Breaking News:ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Embed widget