By: ABP Desam | Updated at : 10 Nov 2022 09:10 PM (IST)
ABP Desam Top 10, 10 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lalu's Daughter Roshni: నాన్నకు ప్రేమతో! లాలూకు కిడ్నీ దానం చేయనున్న కుమార్తె!
Lalu's Daughter Roshni: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు త్వరలోనే కిడ్నీ మార్పిడి జరగనుంది. Read More
YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!
యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More
Android 13 Update: ఈ నెలలో Android 13 అప్‌డేట్ వచ్చేది ఈ ఫోన్లలోనే, ఇదిగో జాబితా
తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 13, ఈ నెలలోగా దాదాపు అన్ని ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Samsung నుంచి OnePlus వరకు ఏఏ ఫోన్లు ఈ నెలలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను అందుకుంటాయో ఇప్పుడు చూద్దాం.. Read More
NEET PG: నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్' ఏంటంటే?
నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో ఎన్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. Read More
Bigg Boss Telugu Season 6: నాగార్జున గారు, ఈ కంటెస్టెంట్లతో కష్టమే - గత ‘బిగ్ బాస్’ షోలకు, సీజన్ 6కు తేడాలివే!
‘బిగ్ బాస్’ ఒకప్పటి సీజన్స్‌తో పోల్చితే సీజన్-6 చాలా డల్‌గా ఉందనే అభిప్రాయం నెలకొంది. మరి లోపం ఎందులో ఉంది? కంటెంట్‌లోనా? కంటెస్టెంట్లలోనా? Read More
Sir First Single: 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' - ధనుష్ 'సార్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
'సార్' సినిమాలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' అంటూ సాగే ఈ పాటను శ్వేతామోహన్ పాడింది. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
నగ్నంగా నిద్రించడం ఆరోగ్యకరమా? షాకింగ్ విషయాలు చెప్పిన స్లీప్ సైకాలజిస్టులు
కొందరికి నిద్రపోతున్నప్పుడు పూర్తిగా దుస్తులు ధరించడం ఇష్టం ఉండదు. కొందరైతే ఏకంగా నగ్నంగా నిద్రపోతారు. మరి ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా? Read More
Cryptocurrency Prices: క్రాష్ కంటిన్యూ! 2 రోజుల్లో రూ.3.50 లక్షలు పతనమైన బిట్‌కాయిన్!
Cryptocurrency Prices Today, 10 November 2022: క్రిప్టో మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?
CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్
BRS News : అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !
Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్
/body>