ABP Desam Top 10, 10 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 10 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్‌ను ఆహ్వానించారు.ఆదివారం ఆయన ప్రమాణం చేయనున్నారు. Read More
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More
YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!
YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
JEE అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు సైతం తప్పనిసరిగా తీసుకెళ్లండి. Read More
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. Read More
Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్
Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More
Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks
మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More
PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ
PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More
Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్‌గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
Summer Special Mango Lassi : మ్యాంగో అంటే చాలామందికి ఇష్టం. అయితే దీంతో చల్లటి లస్సీ చేసుకుని తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ టేస్టీ, చల్లటి మ్యాంగో రెసిపీ చూసేద్దాం. Read More
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Credit Card Settlement Offers | కస్టమర్లు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి క్రెడిట్ కార్డులు వినియోగిస్తారు. కానీ తరచుగా బిల్లులు చెల్లించలేకపోతే అవి గడువు మీరిపోతాయి. Read More
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















