News
News
X

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 
 1. Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

  Gandhi Jayanti 2022: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. Read More

 2. 5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో 5G సేవల్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. Read More

 3. News Reels

 4. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!

  వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను కంపెనీ రోల్‌అవుట్ చేయనుంది. అదే వాట్సాప్ కాల్ లింక్స్. Read More

 5. Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

  షెడ్యూలు ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దలసరా సెలవులు ఉంటాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. Read More

 6. Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

  నాల్గో వారం ఎలిమినేట్ కావడానికి మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. Read More

 7. Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

  మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.    Read More

 8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

  Zero Gravity foot ball match: సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

 9. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

  టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

 10. పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

  కాలం అలా ఆపేసి యవ్వనంలో నిలిచి పోవాలని ఎవరికి ఉండదు? కానీ అది ఎలా సాధ్య పడుతుంది? పూర్తిగా సాధ్య పడకపోయినా వాయిదా వెయ్యొచ్చు అంటున్నారు నిపుణులు అదెలాగో ఈ ఆర్టికల్ చదివితే అర్థం అవుతుంది. Read More

 11. Petrol-Diesel Price, 1 October: నెలతోపాటు పెట్రో రేట్లూ మారాయి, మీ ఏరియాలో ధర ఇది!

  బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.5 డాలర్లు తగ్గి ప్రస్తుతం 87.99 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.56 డాలర్లు తగ్గి 79.85 డాలర్ల వద్దకు చేరింది. Read More

Published at : 01 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు

UPSC Civil Services (Main) 2022 Result: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civil Services (Main) 2022 Result: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణలో క్యాపిటల్యాండ్ రూ.6,200 కోట్ల పెట్టుబడులు, మాదాపూర్‌లో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

తెలంగాణలో క్యాపిటల్యాండ్ రూ.6,200 కోట్ల పెట్టుబడులు, మాదాపూర్‌లో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

ABP Desam Top 10, 6 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 6 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Ponnam Prabhakar on KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ !

Ponnam Prabhakar on KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ !

టాప్ స్టోరీస్

AP BJP : ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం - ఏబీ బీజేపీ నాయకత్వానికి నడ్డా అభినందనలు

AP BJP : ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం - ఏబీ బీజేపీ నాయకత్వానికి నడ్డా అభినందనలు

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!