By: ABP Desam | Updated at : 01 Nov 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 1 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Modi Visits Bridge Collapse Site: తీగల వంతెన కూలిన ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
Modi Visits Bridge Collapse Site: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. Read More
Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. Read More
Instagram Bug Resolved: ఎట్టకేలకు ఇన్‌స్టా బగ్ ఫిక్స్, గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు - పడిపోయిన మెటా షేర్ వ్యాల్యూ!
కొద్ది రోజుల క్రితం వాట్సాప్ డౌన్ కాగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో సమస్యలు తలెత్తాయి. గంటల తరబడి పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు బగ్ ఫిక్స్ చేసినట్లు మెటా సంస్థ వెల్లడించింది. Read More
NIFT 2023 Registration: 'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 5న NIFT-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. Read More
Janhvi Kapoor: ‘మిలి’ కోసం 20 రోజులు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నా, మానసిక సమస్యలు వెంటాడాయ్: జాన్వీ
జాన్వీ కపూర్ రీసెంట్ గా నటించిన సినిమా 'మిలి'. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే. Read More
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ - కదనరంగంలో దిగిన వీరమల్లు
Hari Hara Veera Mallu Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. కొన్ని రోజులుగా రాజకీయంగా బిజీగా ఉన్న ఉన్న ఆయన... ఇప్పుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ చేస్తున్నారు. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
పాలు తాగకపోతే ఏమవుతుంది? పోషకాహార నిపుణులు ఏం సూచిస్తున్నారు?
పాలల్లో చాలా పోషకాలు ఉన్నాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు పాలు తాగకూడదని అంటారు. అందులో ఎంత వరకు నిజం ఉంది. Read More
Cryptocurrency Prices: నష్టాల్లో క్రిప్టో! బిట్‌కాయిన్ @ రూ.17.05 లక్షలు!
Cryptocurrency Prices Today, 01 November 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.86 శాతం తగ్గి రూ.17.05 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.32.73 లక్షల కోట్లుగా ఉంది. Read More
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు
Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్
/body>