అన్వేషించండి

ABP Desam Top 10, 1 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

Check Top 10 ABP Desam Evening Headlines, 1 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!

    Annamalai quit BJP news: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? జూన్ 3న ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ దీనికి సమాధానం ఇవ్వబోతోంది. Read More

  2. Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

    Hypersonic Travel:ఆరు గంటల ప్రయాణాన్ని కేవలం టీ తాగే లోపు చేరుకోవచ్చు. శబ్దవేగం కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ కీలక ముందడుగు వేసింది.  Read More

  3. Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..

    Digital Legacy: మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక కుటుంబం, తమ m కుటుంబ సభ్యుడి లాక్ చేయబడిన iPhone మరియు iCloud ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవహారం అక్కడి సివిల్ కోర్టుకు చేరింది. Read More

  4. JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

    JEE Advanced 2026 ఫలితాలు విడుదలయ్యాయి. IITలు, NITలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2 నుండి JoSAA కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!

    Vaibhav Score at The Swithch: SRH ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్.. తృటిలో ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. . అయితే ఆ మ్యాచ్‌ కంటే ముందే వైభవ్ ఓ గ్రౌండ్‌లో 25 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు Read More

  8. Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు

    Vinesh Phogat News: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన ధిక్కారపూరిత షోకాజ్ నోటీసును దురుద్దేశపూరితమైనదిగా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. Read More

  9. Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి

    Weight Loss Journey : షుగర్స్ మానేసి పూర్తిగా డైట్ మీద ఫోకస్ చేసినప్పుడు చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి. అలాంటి సమయంలో ఒకేసారి పూర్తిగా డైట్​ని పాడు చేసుకోకుండా ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి. Read More

  10. LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా

    LPG Cylinder Price New Rates: జూన్ 1న తొలి రోజే సామాన్య ప్రజలపై ధరల పెరుగుదల భారం పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్‌పీజీ (LPG) కమర్షియల్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. Read More

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bajaj Pulsar N125 Details In Telugu:రూ.1.18 లక్షల్లో స్పోర్టీ 125cc బైక్.. Pulsar N125లో ఏంటి స్పెషాలిటీ?
బజాజ్ పల్సర్ N125 కొనబోతుంటే మీకు ముందే తెలియాల్సిన 5 కీలక విషయాలు!
Virat Kohli Dual Personality: మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget