By: ABP Desam | Updated at : 08 Jun 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
MLA Mustapha: ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం - రహదారిపై ఆపి నాశనం అవ్వాలంటూ శాపనార్థాలు
MLA Mustapha: గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు ప్రజల నుంచి నిసరన తెగ తగిలింది. రోడ్డుపైనే ఆపి మరీ ప్రజలు ఆయనను ప్రశ్నించారు. నీవు నాశనం అయిపోవాలంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. Read More
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!
నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ రూ.999 ధరకే మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More
iOS 17: ఈ ఐఫోన్లు వాడే వారికి బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే ఇకపై!
కొన్ని ఐఫోన్ మోడళ్లకు ఐవోఎస్ 17 లేటెస్ట్ అప్‌డేట్‌ను అందించబోవడం లేదు. Read More
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సులో చేరిన విద్యార్థులకు మొదటి నెల నుంచి రూ.10,000 వేతనం అందుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ చూపినా.. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆసక్తి చూపడంలేదు. Read More
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
మహేంద్ర సింగ్ ధోని నిర్మిస్తున్న ‘LGM’ తెలుగు టీజర్‌ను రివీల్ చేశారు. Read More
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
గతేడాది వచ్చిన ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా శ్రీలీల గురించి ఓ వార్త నెట్టంట వైరల్ అవుతోంది. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్
అయితే ఈ సమస్యలకు చిన్న పరిష్కారం కనుగొన్నారు నిపుణులు. రోజుకు కేవలం 70మి.లీ. ల బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె పోటు దాని అనుబంధ సమస్యలన్నీ సగానికి పైగా తగ్గుతాయట. Read More
Gold-Silver Price Today 08 June 2023: వెలుగు పంచని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Mancherial New: చెన్నూరులో గోదావరి తీరాన తాంత్రిక పూజల కలకలం, వ్యక్తి మృతి
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
Ram Sethu: రామసేతు వద్ద గోడ నిర్మించాలని పిల్- తిరస్కరించిన సుప్రీం
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
/body>