By: ABP Desam | Updated at : 08 Dec 2022 06:30 AM (IST)
ABP Desam Top 10, 8 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం చూపనుంది. భారీ వర్షాలు గాలులు వీయనున్నాయి. Read More
Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!
ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More
Telegram Premium: ఆరు నెలల్లోనే 10 లక్షలు - టెలిగ్రాం కొత్త రికార్డు - ఇది మీ దగ్గర కూడా ఉందా?
టెలిగ్రాం ప్రీమియం లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. Read More
JEE Exams: జేఈఈలో ఇంటర్ మార్కుల నిబంధన, పాతవిధానం అమలు యోచనలో ఎన్టీఏ!
ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిసితులు నెలకొనడంతో మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నారు. Read More
Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!
Telugu Star Directors Scored Disaster Movies In 2022 : ఫ్లాప్ సినిమాలు ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఉంటాయి. అయితే, ఈ ఏడాది కొన్ని ఫ్లాప్స్ స్టార్ దర్శకుల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. ఆ దర్శకులు ఎవరు? Read More
Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు హీరో అక్షయ్ కుమార్. అలాగే పాత్రలను ఎంచుకునే విషయంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !
చలికాలంలో తెల్లవారుజామున నిద్ర లేచేందుకు కొందరు ఇష్టపడరు. చల్లనీటితో స్నానం చేసేందుకు అసలు ఇష్టపడరు. కానీ చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే మంచిదని నిపుణులు అంటున్నారు. Read More
Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్ మామూలుగా లేదు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 70,100 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు
BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్
Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా