News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 7 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపరిహారం కొట్టేసేందుకు నకిలీ కుటుంబ సభ్యులు - అప్రమత్తమైన పోలీసులు

  Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వాళ్లకు కుటుంబ సభ్యులం మేమే అంటూ నష్టపరిహారం కొట్టేసేందుకు కొంతమంది ఆస్పత్రుల వస్తున్నారు. Read More

 2. ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?

  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ChatGPT హవా కొనసాగుతోంది. కచ్చితమైన కంటెంట్ కోసం చాలా మంది దీని మీదే ఆధారపడుతున్నారు. అయితే, ChatGPT నుంచి డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎలాగో చూద్దాం.. Read More

 3. WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

  యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 కార్యక్రమంలో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్ చేసింది. Read More

 4. Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

  తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. Read More

 5. Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. Read More

 6. Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్ - బోరున వర్షం, అయినా వెనక్కి తగ్గని అభిమానులు

  తిరుపతిలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వాన దెబ్బ. కార్యక్రమం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు నుంచీ అక్కడ ఉన్నట్టుండి వాన కురుస్తోంది. Read More

 7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

  Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

 8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

  Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

 9. Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

  వేసవి వేడి నుంచి ఒక్కసారిగా ఏసీ గదిలోకి వెళ్తే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఏసీ లేకపోయినా కూడ మీ గది చల్లగా ఉంచేందుకు ఇవిగో మార్గాలు. Read More

 10. Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 07 Jun 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

మీసాలు తిప్పి విజిల్‌ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా

మీసాలు తిప్పి విజిల్‌ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా

Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి

Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

TS ICET: నేటి నుంచి ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్-అందుబాటులో 10,762 సీట్లు

TS ICET: నేటి నుంచి ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్-అందుబాటులో 10,762 సీట్లు

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు  

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు  

టాప్ స్టోరీస్

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!