News
News
X

ABP Desam Top 10, 7 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 7 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

    Man Marries Triplets: కెన్యాలో ఒక వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. వారంలో ఎప్పుడు ఎవరితో ఉండాలో చార్టు వేసుకుని దానిని పాటిస్తున్నాడు. Read More

  2. Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

    ట్విట్టర్ గోల్డ్ టిక్‌కు నెలకు 1000 డాలర్లను ఎలాన్ మస్క్ త్వరలో వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

    ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, చాట్ జీపీటీ బాటలో నడువబోతోంది. త్వరలో చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. Read More

  4. Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

    తెలంగాణ రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టుల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. Read More

  5. Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ మూవీ ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీను రీమేక్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read More

  6. Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

    ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ‘సుమ అడ్డా’ కార్యక్రమానికి హాజరయింది. Read More

  7. Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు వీరే. Read More

  8. Mahendra Singh Dhoni: ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ధోని ఎఫెక్ట్ - సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

    ఇషాన్ కిషన్‌పై మహేంద్ర సింగ్ ధోని ప్రభావాన్ని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. Read More

  9. Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

    జంతు ఆధారిత పాలు తీసుకోవడం ఇష్టం లేని వీగన్స్ సోయా పాల మీద ఆధారపడతారు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Petrol-Diesel Price 07 February 2023: జేబు గుల్ల చేస్తున్న పెట్రోల్‌ ధరలు, తిరుపతిలో మరీ దారుణం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.86 డాలర్లు తగ్గి 80.81 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.54 డాలర్లు తగ్గి 73.96 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 07 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

టాప్ స్టోరీస్

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!