News
News
X

ABP Desam Top 10, 6 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 6 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. Elon Musk's Twitter Account: మస్క్ మామకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు, భోజ్‌పురి భాషలో వరుస ట్వీట్‌లు

  Elon Musk's Twitter account: ఎలన్ మస్క్ ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కి గురైంది. Read More

 2. Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

  యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Read More

 3. News Reels

 4. BSNL New Plans: రూ.1,198కే సంవత్సరం ప్లాన్ - లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్!

  బీఎస్ఎన్ఎల్ రూ.1,198, రూ.439 ప్లాన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. Read More

 5. TAFRC: ఇంజినీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌, అలాచేస్తే ఫైన్ కట్టాల్సిందే!!

  ఇంజినీరింగ్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ మేరకు ఇంజినీరింగ్‌ కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరించింది.. Read More

 6. Arjun Sarja On Vishwak Sen : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్

  కథ నేరేట్ చేసినప్పుడు తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పిన విశ్వక్ సేన్... చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదని, షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామని అర్జున్ తెలిపారు. విశ్వక్ ప్రవర్తన బాలేదన్నారు. Read More

 7. Anand Ravi's Korameenu Teaser : 'కొరమీను' కథలో మీసాలు ఎక్కడ తీసేశారో తెలిసింది

  'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ 'కొరమీను' చిత్రానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఆనంద్ రవి. టీజర్‌లో ఎందుకనేది చెప్పలేదు గానీ ఎక్కడ మీసాలు తీశారో చూపించారు. Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. రోజూ స్నానం చేయాల్సిన అవసరం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన నిబంధనలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం Read More

 11. Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టో ధరలు! కొద్దిగా పెరిగిన బిట్‌కాయిన్‌

  Cryptocurrency Prices Today, 05 November 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.62 శాతం పెరిగి రూ.16.95 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.53 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 06 Nov 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

Mla Kannababu : చంద్రబాబు టక్కుటమార విన్యాసాలతో రాష్ట్రం ఇంకెన్నాళ్లు నష్టపోవాలి - మాజీ మంత్రి కన్నబాబు

Mla Kannababu : చంద్రబాబు టక్కుటమార విన్యాసాలతో రాష్ట్రం ఇంకెన్నాళ్లు నష్టపోవాలి - మాజీ మంత్రి కన్నబాబు

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!