1. ABP Cvoter Opinion Polls: రాజస్థాన్‌లో గెలుపెవరిది ? - ఏబీపీ - సీఓటర్ లెటెస్ట్ ఒపీనియన్స్ పోల్స్‌ తేల్చింది ఇదే

    రాజస్థాన్ లో ఏబీపీ న్యూస్, సీఓటర్ తాజా ఓపీనియన్స్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఎవరి వైపు మొగ్గుతున్నారంటే ? Read More

  2. BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - ఈ ప్లాన్లతో ఎక్స్‌ట్రా డేటా!

    బీఎస్ఎల్ దీపావళి ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తుంది. Read More

  3. Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!

    యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ఇయర్ ఫోన్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. SKLTSHU: ములుగు హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా

    సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యాసంవత్సరానికి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. SSE Side B Trailer: వయొలెన్స్ మోడ్‌లో ‘సప్త సాగరాలు దాటి - సైడ్ బి’ - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?

    Sapta Sagaralu Dhaati Side B Trailer రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Urfi Javed: ‘బిగ్ బాస్’ బ్యూటీపై క్రిమినల్ కేసు, పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది!

    నటి ఉర్ఫీ జావేద్ ‘ఫేక్ అరెస్ట్’ వీడియోపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెతో పాటు ఆ వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Sperm Count: సెల్‌ఫోన్‌తో సంతాన సమస్యలు - అబ్బాయిలూ మీరు ఈ రిస్క్ చేస్తున్నారా?

    మీరు సెల్ ఫోన్ వాడుతున్నారా? దాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారు? జేబులు పెట్టుకుంటుంటే మాత్రం.. ఈ అధ్యయనం గురించి తెలుసుకోవాలి. Read More

  10. Mukesh Ambani: అంబానీకి ఆగని బెదిరింపులు, ఈసారి సీరియస్‌ వార్నింగ్‌తో రెండు ఈ-మెయిల్స్‌

    మునుపటి ఈ-మెయిల్స్‌ను పట్టింకోనందుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మెయిల్‌ పంపిన వ్యక్తి హెచ్చరించాడు Read More