News
News
X

ABP Desam Top 10, 30 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 30 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
  1. Uniform Civil Code: యూనిఫామ్ సివిల్‌ కోడ్ అమలుకు అంతా సిద్ధం, కమిటీ నియమించిన ప్రభుత్వం

    Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కమిటీని నియమించింది. Read More

  2. Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!

    వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. Read More

  3. News Reels

  4. Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

    ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు. Read More

  5. SSC Exam Fee: పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?

    పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజును నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్‌ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. Read More

  6. Samantha Diagnosed with Myositis: సమంతకు ప్రాణాంతక వ్యాధి - ఏమైందో చెప్పిన బ్యూటీ!

    సమంత ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. Read More

  7. Bigg Boss 6 Telugu: 'ఉన్మాదిలా ఆడుతున్నావ్' - రేవంత్ కి క్లాస్, డైరెక్ట్ ఎలిమినేషన్ తో షాకిచ్చిన నాగార్జున!

    ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై నాగార్జున ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. Read More

  8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  10. జుట్టు రాలుతోందా? మీరు వాడుతున్న ఈ మందులు కూడా కారణం కావచ్చు

    జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. ఒక్కోసారి మీరు వాడే మందులు కూడా కారణం కావచ్చు. అవేంటో చూడండి. Read More

  11. Gold-Silver Price 30 October 2022: పండుగ ఉత్సాహం చల్లబడడంతో దిగి వస్తున్న పసిడి, వెండి - రేట్లు ఇవాళ బాగానే తగ్గాయ్‌!

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 30 Oct 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

Karimnagar News: కరీంనగర్ రచయితకు వింత అనుభవం - తను రాసిన పుస్తకంలోంచి పరీక్ష ప్రశ్నలు!

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

CM Jagan Oath Video : సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ, ఆపరేషన్ సక్సెస్!

CM Jagan Oath Video : సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ, ఆపరేషన్ సక్సెస్!

టాప్ స్టోరీస్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం