ABP Desam Top 10, 30 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Top 10 ABP Desam Morning Headlines, 30 May 2026: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

Sex work legality in India 2026: సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లు కాదు - చట్టాలు ఏం చెబుతున్నాయంటే ?
Article 21 rights of sex workers: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే ఇక సెక్స్ వర్క్ చట్టబద్ధమైనట్లేనా అన్న సందేహం చాలా మందికి వస్తోంది. Read More
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Hypersonic Travel:ఆరు గంటల ప్రయాణాన్ని కేవలం టీ తాగే లోపు చేరుకోవచ్చు. శబ్దవేగం కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ కీలక ముందడుగు వేసింది. Read More
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Digital Legacy: మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక కుటుంబం, తమ m కుటుంబ సభ్యుడి లాక్ చేయబడిన iPhone మరియు iCloud ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవహారం అక్కడి సివిల్ కోర్టుకు చేరింది. Read More
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు దూదిపింజాల్లా ఎలా గాల్లో తేలుతున్నాయి? ఎందుకు కింద పడిపోకుండా ఉంటున్నాయో చెప్పే సైన్స్ సీక్రెట్స్ ఇక్కడ చదవండి. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
Tollywood Crisis: టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?
Telugu Producers Guild: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య రేగుతున్న షేరింగ్ వివాదంపై ముదురుతోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ డైలాలుగు చెబుతున్నారు. Read More
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaibhav Score at The Swithch: SRH ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్.. తృటిలో ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. . అయితే ఆ మ్యాచ్ కంటే ముందే వైభవ్ ఓ గ్రౌండ్‌లో 25 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు Read More
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Vinesh Phogat News: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య జారీ చేసిన ధిక్కారపూరిత షోకాజ్ నోటీసును దురుద్దేశపూరితమైనదిగా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. Read More
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Spending Hours on Reels and Shorts : సోషల్ మీడియాను ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఇది మీ శారీరక, మానసిక పరిస్థితిపై తీవ్రమైన డ్యామేజ్ చూపిస్తుందని అన్నారు నిపుణులు. Read More
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
సింగపూర్ కోర్టు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ (Byju Raveendran Jail) కు 6 నెలల జైలు, 70,500 డాలర్ల జరిమానా విధించింది. గతంలోనూ పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. Read More
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















