News
News
X

ABP Desam Top 10, 24 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 24 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?

  Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్‌ కరోనాపై సమర్థంగా పని చేస్తుందని భారత్ బయోటెక్ ధీమాగా చెబుతోంది. Read More

 2. Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!

  భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More

 3. వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

  2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

 4. CLAT 2023 Results: వెబ్‌సైట్‌లో క్లాట్-2023 స్కోరు కార్డులు, డౌన్‌లోడ్ లింక్ ఇదే!

  అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోరుకార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్లాట్ అప్లికేషన్ నెంబరు/ అడ్మిట్ కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

 5. Veera Simha Reddy New Song : మా బావ మనోభావాలు - బాలయ్య ఊర మాస్ బీట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది

  'మా బావ మనోభావాలు...' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. 'వీర సింహా రెడ్డి'లో కొత్త సాంగ్ ప్రోమో విడుదల చేశారు. Read More

 6. Pawan Kalyan - Balakrishna : బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

  Pawan Kalyan in Unstoppable 2 : నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రానున్నారని సమాచారం  Read More

 7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

  ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

 8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

  FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

 9. Baby Health: పిల్లలకు చెప్పులేయొద్దు, కాసేపు పాదాలను నేలను తాకనివ్వండి - ఎందుకంటే..

  బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలు పచ్చని పచ్చిక మీద నడిస్తే అనేక లాభాలు ఉన్నాయట. అదెలా అనుకుంటున్నారా? అయితే, తెలుసుకోండి. Read More

 10. Gold-Silver Price 24 December 2022: భారీగా పడిపోయిన బంగారం రేటు, నగలు కొనాలంటే ఇదే మంచి తరుణం

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,700 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 24 Dec 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :  అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?