News
News
X

ABP Desam Top 10, 22 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!

  Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..? Read More

 2. వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

  2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

 3. ఐఫోన్‌లో 5జీని ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో చేస్తే చాలు!

  ఐఫోన్‌లో ఎయిర్‌టెల్, జియో 5జీని ఎనేబుల్ చేయడం ఎలా? Read More

 4. AP Schools: ఏపీలో పాఠశాలల అభివృద్ధికి రూ.867 కోట్లు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి!

  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు  విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. Read More

 5. Soul Of Varasudu: ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ - మనసుకు హత్తుకొనేలా అమ్మ పాట, మైమరపిస్తున్న సింగర్ చిత్ర గాత్రం

  తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు మూవీ టీమ్. ‘సోల్ ఆఫ్ వారసుడు’ పేరుతో విడుదల అయిన అమ్మపాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. Read More

 6. Urfi Javed: దుబాయ్ హాస్పిటల్‌లో ఉర్ఫీ జావెద్ - అకస్మాత్తుగా ఏమైంది?

  దుబాయ్ పర్యటనలో ఉన్న నటి ఉర్ఫీ జావేద్ అనారోగ్యం బారినపడింది. లారింగైటిస్ తో హాస్పిటల్ బెడ్ మీదికి చేరింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. Read More

 7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

  ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

 8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

  FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

 9. Mouth Buddies: ఛీ పాడు, అపరిచితులతో అధర చుంబనం - చైనాలో ట్రెండవుతోన్న ‘మౌత్ బడ్డీస్’

  కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో ముద్దులేంటి సామీ అని మొత్తుకుంటున్నా.. చైనా యూత్ ఆగడంలే. పైగా రోడ్డుపై కనిపించే అపరిచితుల అధరాలపై ముద్దులు పెట్టేస్తున్నారు. Read More

 10. Cryptocurrency Prices Today: మందకొడిగా క్రిప్టో మార్కెట్లు - రూ.5వేలు పెరిగిన BTC

  Cryptocurrency Prices Today, 21 December 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 22 Dec 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా