News
News
X

ABP Desam Top 10, 20 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 20 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. ABP Desam Top 10, 19 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 19 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మంచి డీల్స్ కోసం చూస్తున్నారా - అయితే ఈ టిప్స్ మీకోసమే!

  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్స్‌లో బెస్ట్ డీల్స్ పొందటానికి అవసరమైన టిప్స్. Read More

 3. Tech Saves Nature: పూలు పూయిస్తున్న టెక్నాలజీ- శంకర్‌ సినిమా కాదు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్న నిజం

  Tech Saves Nature: సాంకేతికత సాయంతో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్ వంటివి టెక్నాలజీతో సులభం చేయవచ్చని అంటున్నారు. Read More

 4. TS ICET 2022 Counselling: ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!

  ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. Read More

 5. Nagarjuna: కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాలైనా రావొచ్చు - 'గాడ్ ఫాదర్'తో పోటీపై నాగ్ కామెంట్స్!

  గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది. Read More

 6. Godfather Pre Release Event Date : అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ - మెగాస్టార్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్

  'గాడ్ ఫాదర్' (Godfather) ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్న మెగా ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ చేశారు. Read More

 7. IND vs AUS 1st T20: రేపటి టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌- ఆస్ట్రేలియా టీ20 సిరీస్

  IND vs AUS 1st T20: రేపటినుంచి భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆసీస్ తో పొట్టి సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. Read More

 8. Indian Team New Jersey: టీమిండియా కొత్త జెర్సీ చూశారా!

  టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. నీలం రంగులో ఉన్న ఆ జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. ఆసీస్ తో సెప్టెంబర్ 20 నుంచి జరగనున్న టీ20 సిరీస్ నుంచి టీమిండియా కొత్త జెర్సీతో బరిలో దిగనుంది. Read More

 9. పురాతన మానవులు ఎందుకు అంతరించిపోయారు?

  ఒకప్పుడు భూమ్మీద జీవించిన నియాండర్తల్‌ కొంత కాలం తర్వాత అంతరించిపోయారు. ఆధునిక మానవుల మాదిరిగానే ఉన్నా.. ఎందుకు వీళ్లు మనుగడ కొనసాగించలేకపోయారు? అనే పరిశోధనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. Read More

 10. Gold-Silver Price 19 September 2022: పసిడి పరుగు కాస్త తగ్గింది, కొనాలనుకుంటే ఇదే సరైన టైమ్‌!

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 62,100 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 20 Sep 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?