By: ABP Desam | Updated at : 20 Feb 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 20 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Helmets History: మనం రోజూ పెట్టుకునే హెల్మెట్‌కు ఇంత హిస్టరీ ఉందా? మొదట్లో ఏ పేరుతో పిలిచే వారో తెలుసా?
MotorCycle Helmets History: హెల్మెట్ తయారీ ఆలోచన ఎప్పుడు పుట్టిందో తెలుసా? Read More
Facebook Blue Tick: మస్క్ బాటలో మార్క్ - ఫేస్‌బుక్ బ్లూటిక్‌కు నగదు వసూలు - ఎంత కట్టాలంటే?
ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేయడం ప్రారంభించింది. Read More
Longest Phone Call Conversation: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ - ఏకంగా దాదాపు రెండు రోజుల పాటు?
ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? Read More
UGC NET Admit Card 2022: వెబ్‌సైట్‌లో యూజీసీ నెట్ అడ్మిట్‌కార్డులు, పరీక్షల షెడ్యూలు ఇలా!
అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Parasuram Movie: తమిళ హీరో కార్తితో పరుశురామ్ సినిమా, టైటిల్ ఇదేనా?
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పరుశురామ్, తమిళ నటుడు కార్తితోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తాజాగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. Read More
Mayilsamy Death: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ కమెడియన్ కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న నందమూరి తారకరత్న చనిపోగా, ఇవాళ ప్రముఖ తమిళ కమెడియన్ మైల్‌స్వామి చనిపోయారు. Read More
India Squad Announced: చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే - జయ్‌దేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. Read More
Virat Kohli: వివాదాస్పద రీతిలో అవుటైన విరాట్ కోహ్లీ - ఇది మొదటిసారేమీ కాదు!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. Read More
Curry Leaves: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు
డయాబెటిస్ రోగులు నిత్యం కరివేపాకు తిన్నారంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. Read More
Petrol-Diesel Price 20 February 2023: బతుకు బండికి బ్రేకులేస్తున్న చమురు ధరలు, మీ ఏరియాలో ఇవాళ్టి రేటు ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 2.14 డాలర్లు తగ్గి 83.00 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.16 డాలర్లు తగ్గి 76.33 డాలర్ల వద్ద ఉంది. Read More
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?