News
News
X

ABP Desam Top 10, 20 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 20 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Minister Jogi Ramesh: "పవన్ కల్యాణ్ ను నమ్మితే జనసేన నట్టేట మునగడం ఖాయం"

  Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నమ్మితే కార్యకర్తలు నట్టేట మనగడం ఖాయమని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అలాగే పవన్ కు తెలిసిందల్లా చెంచాగిరీ చేయడమేనన్నారు.  Read More

 2. WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇకపై కాల్స్‌ను కూడా!

  వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

 3. Twitter Blue: ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా - మనదేశంలో ఎంత సమర్పించుకోవాలో తెలుసా?

  ట్విట్టర్ బ్లూ టిక్‌కు మనదేశంలో సబ్‌స్క్రిప్షన్ ఫీజు వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

 4. TS Inter Exam Dates 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే

  TS Inter Exam Dates 2023: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. Read More

 5. Allu Arjun: ‘తన పేరును కూడా నా పేరులో పెట్టుకోవచ్చు’ - 18 పేజెస్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్!

  18 పేజెస్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. Read More

 6. Sridevi Chiranjeevi: ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ - వాల్తేరు వీరయ్య కొత్త పాట వచ్చేసింది - బాస్ గ్రేస్ చూశారా?

  వాల్తేరు వీరయ్య సినిమాలో రెండో పాట ‘శ్రీదేవి చిరంజీవి’ విడుదల అయింది. Read More

 7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

  FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

 8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

  2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

 9. Weight Loss Tips: ప్రోటీన్స్ vs కార్బ్స్ - బరువు తగ్గేందుకు వీటిలో ఏది ఉత్తమం?

  బరువు తగ్గడం కోసం ఏవేవో డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యే బదులు సింపుల్ గా ఇలా చెయ్యండి. ఖచ్చితంగా సన్నగా అయిపోతారు. Read More

 10. Gold-Silver Price 20 December 2022: బంగారం కొనడానికి వెళ్తున్నారా?, ఇవాళ్టి రేటెంతో తెలుసుకోండి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,100 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 20 Dec 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా