అన్వేషించండి

ABP Desam Top 10, 2 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 2 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Modi Visits Bridge Collapse Site: తీగల వంతెన కూలిన ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

    Modi Visits Bridge Collapse Site: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. Read More

  2. Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

    స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. Read More

  3. Instagram Bug Resolved: ఎట్టకేలకు ఇన్‌స్టా బగ్‌ ఫిక్స్, గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు - పడిపోయిన మెటా షేర్ వ్యాల్యూ!

    కొద్ది రోజుల క్రితం వాట్సాప్ డౌన్ కాగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో సమస్యలు తలెత్తాయి. గంటల తరబడి పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు బగ్ ఫిక్స్ చేసినట్లు మెటా సంస్థ వెల్లడించింది. Read More

  4. ISB Course: ఐఎస్‌బీలో పీజీ ప్రోగ్రామ్, వీరు మాత్రమే అర్హులు!!

    హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వీకెండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌. ఇందులో ఫౌండేషన్‌ కోర్సులు, కోర్‌ కోర్సులు, తదితర కోర్సులు ఉంటాయి. Read More

  5. Janhvi Kapoor: ‘మిలి’ కోసం 20 రోజులు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నా, మానసిక సమస్యలు వెంటాడాయ్: జాన్వీ

    జాన్వీ కపూర్ రీసెంట్ గా నటించిన సినిమా 'మిలి'. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే. Read More

  6. Bomma Blockbuster: ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’కు ‘A’ సర్టిఫికెట్, మీమ్స్‌తో ఫ్యాన్స్ సంబరాలు - ఏందిదీ ఎప్పుడూ సూడలే!

    'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. ఈ లక్షణాలు కనిపిస్తే మీకు సీఫుడ్ అలెర్జీ ఉన్నట్టే - చేపలు, రొయ్యలు పక్కన పెట్టాల్సిందే

    సీఫుడ్ మంచిదే కానీ అందరికీ ఇది పడాలని లేదు. Read More

  10. Petrol-Diesel Price, 02 November 2022: జీతం వచ్చిందిగా, ఖాతా ఖాళీ చేయడానికి పెట్రోలు రేట్లు రెడీగా ఉన్నాయి, జాగ్రత్త బాస్‌!

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.64 డాలర్లు పెరిగి 95.45 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.74 డాలర్లు పెరిగి 88.26 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
IPL 2024: ముంబైకి మరో  ఎదురుదెబ్బ, సూర్య భాయ్‌ దూరమేనా ?
ముంబైకి మరో ఎదురుదెబ్బ, సూర్య భాయ్‌ దూరమేనా ?
Embed widget