News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 2 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 2 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

    అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా ... రీటైల్‌ గా మాత్రం ప్రజలకు ఫలితం దక్కడం లేదు. రేట్లను ఆయిల్ కంపెనీలు తగ్గించడం లేదు. Read More

  2. Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

    బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More

  4. తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

    సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజును బ్యాంకు చలాన్‌ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత ఆయా కాలేజీల్లో డిసెంబరు 7 లోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. Read More

  5. Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

    ఎస్‌జే సూర్య కొత్త వెబ్ సిరీస్ వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని ఎలా ఉందంటే? Read More

  6. Mukhachitram Trailer: ఉత్కంఠ రేపుతోన్న ‘ముఖ చిత్రం’ ట్రైలర్, కీరోల్ లో విశ్వక్ సేన్

    టాలీవుడ్ లో ఈ మధ్య  కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు చాలానే వస్తున్నాయి. అలాంటి జోనర్ లో రాబోతున్న సినిమా ‘ముఖ చిత్రం’. ఈ సినిమాలో వికాస్ వశిష్ట హీరోగా కనిపించనున్నారు. Read More

  7. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  8. National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

    National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More

  9. Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి

    మనలో తరచుగా కనిపించే కొన్ని లక్షణాలు విస్మరిస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. Read More

  10. GST Revenue Collection: నవంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు 11% అప్‌ - వరుసగా 9వ నెలా రూ.1.40 లక్షలు దాటిన రాబడి

    GST Revenue Collection: జీఎస్‌టీ రాబడిలో భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. వరుసగా తొమ్మిదో నెలా రూ.1.40 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను ఆర్జించింది. Read More

Published at : 02 Dec 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

టాప్ స్టోరీస్

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన