అన్వేషించండి

ABP Desam Top 10, 18 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

Top 10 ABP Desam Morning Headlines, 18 May 2026: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

    Protect Your Vote: ఈసీఐస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టింది. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యంలో మీ గళం. మీ ఓటు భద్రంగా ఉందో లేదో సరిచూసుకునే మార్గాలు ఇవీ. Read More

  2. New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

    Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More

  3. YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్‌ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!

    YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More

  4. TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే

    eapcet.tgche.ac.in TG EAPCET Results 2026 | ఈ ఏడాది తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగంలో రుషి టాపర్‌గా నిలవగా, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ముకర్రం అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. Read More

  5. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  6. Tollywood Crisis: టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?

    Telugu Producers Guild: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య రేగుతున్న షేరింగ్ వివాదంపై ముదురుతోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ డైలాలుగు చెబుతున్నారు. Read More

  7. Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks

    మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్‌ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More

  8. PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ

    PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More

  9. Weight Loss : రెట్టింపు వేగంతో బరువు తగ్గాలంటే వ్యాయామం ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రమా?

    Weight Loss Workout : బరువు వేగంగా తగ్గాలంటే వ్యాయామం ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటి? Read More

  10. Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?

    Petrol Price Hike: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు సంస్థలు పెంచేశాయి. రూ.3 చొప్పున ఇంధన ధరల్ని పెంచి సామాన్యుడి జేబుపై భారం పెంచాయి. Read More

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bajaj Pulsar N125 Details In Telugu:రూ.1.18 లక్షల్లో స్పోర్టీ 125cc బైక్.. Pulsar N125లో ఏంటి స్పెషాలిటీ?
బజాజ్ పల్సర్ N125 కొనబోతుంటే మీకు ముందే తెలియాల్సిన 5 కీలక విషయాలు!
Virat Kohli Dual Personality: మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget