By: ABP Desam | Updated at : 16 Jan 2023 06:30 AM (IST)
ABP Desam Top 10, 16 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు
Viral News: యూపీ పోలీసులు RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. Read More
World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?
ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More
Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!
మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More
TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More
Prabhas As Police : 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ పోలీస్ సినిమానా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' రూపొందనుంది. ఆ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు. Read More
Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు పండగే - విడుదల తేదీ ఎప్పుడో చెప్పేశారోచ్
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసేదీ, విడుదల ఎప్పుడు అనేది నిర్మాత నాగవంశీ చెప్పేశారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని కూడా కన్ఫర్మ్ చేశారు. Read More
Virat Kohli: నాలుగు వన్డేల్లో మూడో సెంచరీ - ఊర మాస్ ఫాంలో కింగ్ కోహ్లీ!
మూడో వన్డేలో శ్రీలంకపై సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ గత నాలుగు వన్డేల్లోనో మూడో శతకాన్ని అందుకున్నాడు. Read More
IND vs SL 3rd ODI: లంకను తొక్కేశారు - వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం!
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. Read More
చలికాలంలో రోజుకోసారి ఇలా పసుపు టీ చేసుకొని తాగండి, ఏ వ్యాధి దరిచేరదు
చలికాలం ముగిసే వరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Read More
Petrol-Diesel Price 16 January 2023: పెట్రో, డీజిల్ రేట్లలో వీరికి హ్యాపీ న్యూస్, మిగిలిన ప్రాంతాల్లో దక్కని ఊరట
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.25 డాలర్లు పెరిగి 85.28 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.47 డాలర్లు పెరిగి 79.86 డాలర్ల వద్ద ఉంది. Read More
Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు
BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్
Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా