By: ABP Desam | Updated at : 16 Feb 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 16 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CM Yogi Adityanath: ప్రధాని అవుతానని ఎప్పుడూ చెప్పలేదు, నాకు సన్యాసిలా ఉండటమే ఇష్టం - ABPతో యోగి ఆదిత్యనాథ్
CM Yogi Adityanath: ప్రధాని అవుతారా అన్న ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. Read More
Smartphones: సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి OnePlus 11 5G, ఈ 6 స్మార్ట్ ఫోన్లతో గట్టి పోటీ తప్పదు!
మార్కెట్లోకి తాజాగా OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ విడుదలైంది. లేటెస్ట్ ఫీచర్లు, అదిరిపోయే లుక్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కు గట్టి పోటీనిచ్చే ఇతర ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
iPhone 14 Pro Making Cost: ఐఫోన్ 14 ప్రో తయారీకి ఎంత ఖర్చవుతుంది? మనం ఎంతకు కొంటున్నామో తెలుసా?
iPhone 13 Pro తయారీ ఖర్చుతో పోల్చితే iPhone 14 Pro తయారీకి 3.7 శాతం ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, భారత్ లో iPhone 13 Proతో పోల్చితే 8.3 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. Read More
JEE Main 2023 Application: జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్‌టిఏ ఒక ప్రకటనలో తెలిపింది. Read More
Rishab Shetty: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుల్లో రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం
‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 20న జరిగే ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకోనున్నారు. Read More
Love Again trailer: ‘లవ్ ఎగైన్’ ట్రైలర్: ప్రియాంక చోప్రా మూవీలో భర్త నిక్ - లిప్ లాక్‌తో షాకిచ్చిన జంట
ప్రియాంకా చోప్రా లేటెస్ట్ మూవీ ‘లవ్ ఎగైన్’ ట్రైలర్ విడుదలైంది. మే 12న విడుదల కానున్న ఈ సినిమాలో.. కోల్పోయిన ప్రేమను పొందేందుకు ఆరాటపడే యువతి పాత్రలో ప్రియాంక కనిపించింది. Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More
తేనెటీగలు అంతరించిపోతే, మానవజాతి కూడా ముగిసిపోతుంది - అందుకే వాటిని కాపాడుకుందాం
ఈ భూమిపై తేనెటీగలు ప్రమాదంలో పడ్డాయి. వాటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. Read More
Gold-Silver Price 16 February 2023: రోజురోజుకూ తగ్గుతున్న పసిడి ధర, వెండి కూడా దిగి వస్తోంది
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?