News
News
X

ABP Desam Top 10, 15 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం- భయంతో ప్రయాణికులు పరుగు!

  Air India Flight: మస్కట్ నుంచి కొచ్చిన్ బయలుదేరిన ఓ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు కంగారు పడ్డారు. Read More

 2. Samsung Galaxy F13: సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, మీ పాత ఫోన్‌కు గుడ్‌బై చెప్పేస్తారు!

  సామ్ సంగ్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో ఫోన్ Galaxy F13. రూ. 11,999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. Poco M3, Realme 7i, Moto G30ను దాటి అమ్మకాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. Read More

 3. WhatsApp: గుడ్ న్యూస్, ‘వాట్సాప్‌’లో ఇక మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేనట్టు సెట్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఆన్ లైన్ లో ఉన్నా.. లేనట్టు సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. Read More

 4. AP TET 2022 RESULTS: ఏపీ టెట్ -2022 రిజల్ట్, ఫైనల్ కీ విడుదల ఎప్పుడంటే!

  షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్‌ 14 విడుదలకావాల్సి ఉంది. అయితే.. ఈ నెల 12వ తేదీన ఫైనల్ కీని వెబ్ సైట్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఫైనల్ కీని విడుదల చేయలేదు. Read More

 5. Nagarjuna On Chay Sam Divorce : చైతన్య సంతోషంగా ఉన్నాడు, నాకది చాలు - సమంతతో విడాకులు, వార్తలపై నాగార్జున

  కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున స్పందించారు. చైతన్య సంతోషంగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... Read More

 6. మా సినిమాను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు!

  'బాహుబలి'తో రెండు భాగాలుగా కథను చెప్పడం అనే ట్రెండ్‌ను రాజమౌళి స్టార్ట్ చేశారు. తర్వాత 'కెజియఫ్' కూడా అలా విడుదలైంది. ఇప్పుడు 'పొన్నియన్ సెల్వన్', 'ది లైఫ్ ముత్తు' రెండు భాగాలుగా వస్తున్నాయి. Read More

 7. Kohli T20 Rankings: మళ్లీ ర్యాంకుల వేటకు దిగిన రికార్డుల రారాజు - 14 ప్లేసెస్‌ జంప్‌ చేసిన కోహ్లీ

  Kohli T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మళ్లీ తన జోరు చూపించాడు. ఆసియాకప్‌ ప్రదర్శనతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. Read More

 8. India vs Australia 2022: ఇండియన్‌ ఫ్యాన్స్‌కు షాక్‌ - వార్నర్‌ భాయ్‌ రావట్లేదు! మరో ముగ్గురూ దూరం

  India vs Australia 2022: భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీసుకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఉపఖండం పర్యటన విషయంలో ఆసీస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. Read More

 9. పెరుగు Vs మజ్జిగ, ఈ రెండిట్లో ఏది ఉత్తమం? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

  మనలో చాలా మంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. Read More

 10. Petrol-Diesel Price, 15 September: పెట్రోల్‌, డీజిల్‌ కోసం వెళ్లే ముందు ఈ రేట్లు ఒకసారి చూసుకోండి, మార్పులున్నాయ్‌!

  బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 87.41 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3 సెంట్లు పెరిగి 93.20 డాలర్లకు చేరింది. Read More

Published at : 15 Sep 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

ABP Desam Top 10, 3 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 3 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!