అన్వేషించండి

ABP Desam Top 10, 15 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Gyanvapi Mosque Case: హిందువుల డిమాండ్‌ను తోసిపుచ్చిన కోర్టు- జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు

    Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న అభ్యర్థనను వారణాసి కోర్టు నిరాకరించింది. Read More

  2. పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా - హెచ్చరించిన పోలీసులు!

    పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ యూఎస్‌బీ ద్వారా చార్జింగ్ పెట్టవద్దని ఒడిశా పోలీసులు హెచ్చరించారు. Read More

  3. Infinix InBook X2 Plus: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త Infinix ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ విడుదల, ధర, ఫీచర్లు ఇవే..

    దేశీయ మార్కెట్లో Infinix సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో Infinix INBook X2 Plus ల్యాప్ టాప్, Infinix 43 Y1 స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. Read More

  4. AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్‌-2022 ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ అక్టోబర్‌ 14 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్‌ హైయర్ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. Read More

  5. Pushpa The Rule: 'పుష్ప2'లో తమన్నా - ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే కాదు!

    పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ లో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు.. ఈసారి తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు. Read More

  6. Mahesh Babu: క్రేజీ రూమర్ - మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో విలన్‌గా కార్తి!

    రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కార్తిని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Cancer: ఓ మై గాడ్, మీ కాళ్లు ఇలా వాచిపోతున్నాయా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు!

    కాళ్ళల్లో వాపు కనిపిస్తే నీరు పట్టడం వల్ల అలా వచ్చిందని అపోహ పడుతున్నారా? అయితే మీరు ఈ క్యాన్సర్ ని గుర్తించనట్లే.. Read More

  10. Cryptocurrency Prices: రూ.90వేలు పెరిగిన బిట్‌కాయిన్‌ - క్రిప్టోలన్నీ లాభాల్లో!

    Cryptocurrency Prices Today, 14 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.98 శాతం పెరిగి రూ.16.20 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.31.05 లక్షల కోట్లుగా ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget