News
News
X

ABP Desam Top 10, 15 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
  1. Krishna Political Life : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే !

    రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కృష్ణ తనదైన ముద్ర వేశారు. ఓ సారి ఏలూరు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. Read More

  2. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

    వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More

  3. News Reels

  4. WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!

    వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

  5. విద్యార్థులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మరో 8 మెడిక‌ల్ కాలేజీలు - రేపు ప్రారంభించినున్న సీఎం కేసీఆర్!

    నవంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీ లలో విద్యా బోధన తరగతులను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. Read More

  6. Krishna Dies At 79 : కృష్ణ ఇక లేరు - ఆయన బాల్యం, ఇండస్ట్రీలోకి రాకముందు జీవితం గురించి తెలుసా?

    Super Star Krishna Early Life : తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్‌గా సుపరిచితులైన కృష్ణ బాల్యం గురించి, ఇండస్ట్రీకి 'తేనెమనసులు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కాకముందు జరిగిన సంఘటనల గురించి తెలుసా?  Read More

  7. కృష్ణ మృతిపై లైవ్‌ అప్‌డేట్స్‌: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, సూపర్‌ స్టార్ కృష్ణను కాపాడలేకపోయిన వైద్యులు

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. భువి నుంచి దివికి మరో తార వెళ్ళింది. Read More

  8. Sania Mirza Shoaib Malik Divorce: త్వరలో పూర్తికానున్న సానియా- షోయబ్ విడాకుల ప్రక్రియ, నటి వల్లే ఈ నిర్ణయమా !

    Sania Mirza Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల విడాకుల వ్యవహారం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చట్ట పరమైన సమస్యలను పరిష్కరించుకుని వీరు విడాకుల వార్త ప్రకటిస్తారని సమాచారం. Read More

  9. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  10. Green Chillies: పచ్చిమిర్చి వల్ల బరువు తగ్గడమే కాదు మరెన్నో ప్రయోజనాలున్నాయ్

    పచ్చి మిర్చి తినడానికి చాలా మంది భయపడతారు. కారణం అది మంటగా ఉంటుందని. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. Read More

  11. Petrol-Diesel Price, 15 November 2022: తెలంగాణలో తగ్గిన చమురు ధర, ఏపీలో మాత్రం ఎగబాకింది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.68 డాలర్లు తగ్గి 95.31 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.82 డాలర్లు తగ్గి 88.09 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 15 Nov 2022 06:31 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy :  త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు