ABP Desam Top 10, 15 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Top 10 ABP Desam Morning Headlines, 15 May 2026: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Hailstorm Deaths: యూపీలోని పలు జిల్లాల్లో ప్రచండమైన ఈదురుగాలులు, వడగళ్ల వర్షం పెను విషాదాన్ని నింపాయి. పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. Read More
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. Read More
YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!
YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More
NEET Paper Leak: రూ.140 కోసం నీట్ పేపర్ లీక్ అయిందా? - వెలుగులోకి సంచలన విషయాలు
Paper Leak Scam: రూ.140 తేడా వల్లనే లక్షల మంది భవిష్యత్తు బలి అయింది. నీట్ పేపర్ లీక్ వెనుక L1 మాయాజాలం వెలుగులోకి వచ్చింది. Read More
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. Read More
Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్
Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More
Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks
మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More
PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ
PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More
Uric Acid : యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎక్కువైతే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Uric Acid Explained : యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువైతే ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉన్నాయి. మరి ఇది పెరగడానికి కారణాలు ఏంటి? ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Gold Monetization Scheme: మీ ఇంట్లోని బంగారం ఇక ఆదాయ వనరు- కేంద్రం సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ! ఇవిగో ఫుల్ డీటైల్స్
Gold Policy: ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేలా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల బంగారం ఆదాయవనరుగా మారుతుంది. Read More
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















