By: ABP Desam | Updated at : 15 Feb 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 15 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. Read More
iQOO Neo 7 5G: రూ.25 వేలలో మరో బెస్ట్ ఫోన్ వస్తుంది - ఐకూ నియో 7 5జీ ధర, ఫీచర్లు కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన నియో 7 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సర్వం సిద్ధం, హాజరుకానున్న 38 లక్షల మంది విద్యార్థులు!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. Read More
Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట!
అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట. Read More
Tamannaah Vijay Varma : తమన్నాతో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన విజయ్ వర్మ - ఆ పోస్ట్ చూశారా?
తమన్నాతో డేటింగ్ విషయాన్ని విజయ్ వర్మ ఇన్ డైరెక్టుగా కన్ఫర్మ్ చేశారా? సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టుకు అర్థం ఏమిటి? ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న క్వశ్చన్ ఇది. Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More
Cold And Flu: ఫ్లూ బారిన పడినప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు, ఇలా రక్షణ పొందండి
జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. వీటిని పాటించారంటే త్వరగా కోలుకుంటారు. Read More
Petrol-Diesel Price 15 February 2023: రాయలసీమలో ₹112 పైనే లీటర్ పెట్రోల్, బిల్లు చూస్తే గుండె గుభేల్
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.90 డాలర్లు తగ్గి 85.71 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.16 డాలర్లు తగ్గి 78.98 డాలర్ల వద్ద ఉంది. Read More
PGCIL Recruitment: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Tirumala Hundi Income: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్షణాల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం!
SEBI: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత