News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 12 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. CM Jagan: వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకని జగన్ ప్రశ్న

    CM Jagan: రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థఆయిలో విమర్శలు చేశారు. Read More

  2. Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  4. NMMS: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?

    ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. Read More

  5. NBK in Jailer: ‘జైలర్’లో బాలయ్య - జస్ట్ మిస్ అయ్యా - ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపిన నెల్సన్!

    ‘జైలర్’ సినిమాలో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాల్సిందని కానీ మిస్ అయిందని దర్శకుడు నెల్సన్ అన్నారు. Read More

  6. Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ మొదటి పాట వచ్చేసింది - ‘స్వాగతాంజలి’తో సంగీత ప్రయాణం ప్రారంభం!

    ‘చంద్రముఖి 2’ సినిమాలో మొదటి పాటను నిర్మాతలు విడుదల చేశారు. ‘స్వాగతాంజలి’ అంటూ సాగే ఈ పాటను ఎంఎం కీరవాణి స్వరపరించారు. Read More

  7. Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?

    Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More

  8. India vs Pakistan Hockey: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్

    IND vs PAK Hockey Asian Champions Trophy 2023: చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. Read More

  9. Vitamin P: విటమిన్ P గురించి తెలుసా? ఇది కూడా మన శరీరానికి అత్యవసరం

    విటమిన్లు అన్నీ శరీరానికి ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని అందించేవి. వాటిలో కొన్నింటికి అధిక ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటి గురించి అసలు తెలియదు. Read More

  10. Gold-Silver Price 12 August 2023: తగ్గిన గోల్డ్‌ రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 12 Aug 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

BSF Seize Drugs: భారత్-బంగ్లా సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం, రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

BSF Seize Drugs: భారత్-బంగ్లా సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం, రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్‌లో ఆంక్షల సడలింపు

Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్‌లో ఆంక్షల సడలింపు

Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Sudha Murty: రద్దీగా ఉండే విమానాశ్రయంలో ప్రయాణికులతో సుధా మూర్తి మాటామంతీ

Sudha Murty: రద్దీగా ఉండే విమానాశ్రయంలో ప్రయాణికులతో సుధా మూర్తి మాటామంతీ

టాప్ స్టోరీస్

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం