News
News
X

ABP Desam Top 10, 11 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 11 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 
 1. ABP Desam Top 10, 10 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Evening Headlines, 10 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

 2. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

  ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

 3. News Reels

 4. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

  పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

 5. KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గానూ ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

 6. Ram Gopal Varma: మెగాస్టార్ ఏనుగు - గరికపాటికి పద్మ కూడా ఎక్కువే - కౌంటర్లు వేసిన ఆర్జీవీ!

  చిరంజీవి-గరికపాటి వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు. Read More

 7. Adipurush: ట్రోల్స్ ఎఫెక్ట్ - వీఎఫ్ఎక్స్ కంటెంట్ పై 'ఆదిపురుష్' టీమ్ రీవర్క్!

  ఇప్పుడు 'ఆదిపురుష్' టీమ్ వీఎఫ్ఎక్స్ పై రీవర్క్ చేస్తున్నట్లు సమాచారం. Read More

 8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 9. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

  ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

 10. World's Highest ATM:ఈ ATMలో డబ్బులు తీయాలంటే 4,693 మీటర్ల పర్వతం ఎక్కాలి, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎం!

  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎం చైనా-పాకిస్తాన్ మధ్య ఖుంజెరాబ్ పాస్ సరిహద్దు దగ్గర ఉంది. 4,693 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరం మీద నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ దీనిని 2016లో ఏర్పాటు చేసింది. Read More

 11. Gold-Silver Price 11 October 2022: వెండి రేటు భారీగా తగ్గింది, ఇది సమయము మించినన్‌ దొరకదు

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 64,800 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

Published at : 11 Oct 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

PM Modi దేశ ద్రోహులకు భస్మాసురుడు, ప్రజలకు నారాయణుడు - కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

PM Modi దేశ ద్రోహులకు భస్మాసురుడు, ప్రజలకు నారాయణుడు - కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

టాప్ స్టోరీస్

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్